Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (217.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ

RBI/2015-16/362
DGBA.GAD.3175/15.02.005/2015-16

ఏప్రిల్ 7, 2016

చైర్‌మన్‌/ చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్

భవిష్య నిధి (Public Provident Fund) / కిసాన్‌ వికాస్ పత్రాలు-2014 (Kisan Vikas Patra 2014), సుకన్య సమృద్ధి ఖాతాలు, (Sukanya Samriddhi Accounts) వయోవృద్ధుల పొదుపు పథకం-2004 (Senior Citizen Saving Scheme-2004), కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాతినిధ్య బ్యాంకులకు

అయ్యా/ అమ్మా,

చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ

పై విషయంపై మా సర్క్యులర్ RBI/2014-15/536, ఏప్రిల్ 1, 2015, దయచేసి చూడండి.

భారత ప్రభుత్వం, వారి ఆఫీస్ మెమోరాండం (OM) NO.F.N0.1/04/2016-NS.II, మార్చ్ 18, 2016 ద్వారా, ఆర్థిక సంవత్సరం 2016-17, మొదటి త్రైమాసికానికి, వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై, సవరించిన వడ్డీ రేట్లు ప్రకటించింది (ప్రతి జత పరచబడింది).

2. ఈ సర్క్యులర్ లోని వివరాలు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు నిర్వహించే, మీ బ్యాంక్ శాఖల దృష్టికి తేవలెను. ఈ పథకాల్లో సభ్యుల సమాచారానికై, ఈ వివరాలు మీ బ్యాంక్ శాఖల నోటీస్ బోర్డులలో ప్రదర్శించవలెను.

విధేయులు

(వి. ఎస్. ప్రాజిష్)
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

జతపరచినవి : పైన తెలిపిన విధంగా

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….