RBI/2015-16/365
DBR.No.Ret.BC.88/12.07.137A/2015-16
ఏప్రిల్ 7, 2016
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
అయ్యా,
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "కొరియా ఎక్స్చేంజ్ బ్యాంక్ కం. లిమిటెడ్ (Korea Exchange Bank Co. Limited)" పేరు "KEB హానా బ్యాంక్ (KEB Hana Bank)" గా మార్పు
మా నోటిఫికేషన్ DBR.IBD.No.4793/23.13.065/2015-16, అక్టోబర్ 06, 2015 ద్వారా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "కొరియా ఎక్స్చేంజ్ బ్యాంక్ కం. లిమిటెడ్" పేరు, " KEB హానా బ్యాంక్" అని మార్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజట్ (పార్ట్ III, సెక్షన్ 4), డిసెంబర్ 19, 2015 లో ప్రచురించబడినది.
విధేయులు,
(ఎమ్. కె. సామంత రే)
జనరల్ మేనేజర్ |