RBI/2015-16/426
DCBR.CO.BPD.BC.No. 18/16.05.000/ 2015-16
జ్యేష్ఠ 26, 1938 (శక)
జూన్ 16, 2016
అన్ని బ్యాంకులు
అయ్యా / అమ్మా,
"రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.
నోటిఫికేషన DCBR.CO.BPD.05/16.05.000/2015-16, మే 6, 2016 ద్వారా, "రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలునందు చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గజెట్, (వీక్లీ నం. 24 – పార్ట్ III – సెక్షన్ 4), జూన్ 11, 2016 నందు ప్రకటించబడింది .
(సుమా వర్మ)
ప్రిన్‌సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్ |