Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (71.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/08/2016
ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు – సవరించిన నివేదిక నమూనా

RBI/2016-17/40
FIDD. FLC.BC.No.12/12.01.018/2016-17

ఆగస్ట్ 25, 2016

చైర్‌మన్‌/ మేనేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫిసర్
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)

అయ్యా/అమ్మా,

ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు – సవరించిన నివేదిక నమూనా

బ్యాంకుల యొక్క FLC లు, గ్రామీణ శాఖలపై నివేదికా విధానం జతపరుస్తూ (అనుబంధంIII – పార్ట్ A,B,and C), 'ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు (FLCs) - సవరించిన మార్గదర్శకాలపై' మేము జారీ చేసిన సర్క్యులర్ FIDD.FLC.BC.No.18/12.01.018/2015-16 తేదీ జనవరి 14, 2016, దయచేసి చూడండి.

ఈ సందర్భంగా, నివేదిక నమూనాను అనుబంధం (పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C మరియు పార్ట్ D) సూచించిన విధంగా మార్పుచేయాలని నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకై, కొన్ని ఎంట్రీలు పూరించబడ్డాయి. సెప్టెంబర్ 2016 త్రైమాసికం చివరనుండి, SLBC/UTLBC లు, జత చేసిన ఎక్సెల్‌ షీట్ నమూనాలో త్రైమాసిక నివేదికలు, ఆయా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలకు త్రైమాసికం పూర్తి అయిన 20 రోజుల లోపల సమర్పించవలెను.

విధేయులు.

(ఎ. ఉద్గత)
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మానేజర్
జతపరచినవి: పైన తెలిపినవి

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….