RBI/2016-17/262
FIDD.CO.LBS.BC.No.26/02.01.001/2016-17
మార్చ్ 30, 2017
చైర్‌మెన్ మరియు మానేజింగ్ డైరెక్టర్లు
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ బ్యాంకులు
(SLBC Convener Banks)
అయ్యా,
లీడ్ బ్యాంక్ బాధ్యత ఆప్పగింత
ఫిబ్రవరి 22, 2017 తేదీన జారీచేసిన భారత ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా, అనుబంధ బ్యాంకులు, భారతీయ స్టేట్ బ్యాంక్‌తో (State bank of India) విలీనం చేయబడతాయని తెలుపబడింది. ఈ ఆదేశం, ఏప్రిల్ 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.
2. అందువల్ల, ఇంతవరకు అనుబంధ బ్యాంకులు నిర్వహిస్తున్న లీడ్ బ్యాంక్ బాధ్యతలు, భారతీయ స్టేట్ బ్యాంక్‌కు అప్పగించాలని నిర్ణయించడం జరిగింది. తదనుసారంగా, లీడ్ బ్యాంక్ బాధ్యత ఈ క్రింది విధంగా అప్పగించబడినది:
క్రమ సంఖ్య |
రాష్ట్రము |
అనుబంధ బ్యాంక్ |
జిల్లా |
లీడ్ బ్యాంక్ బాధ్యత అప్పగించబడిన బ్యాంక్ |
1 |
కర్నాటక |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసోర్ |
i) చామ్‌రాజ్‌నగర్
|
భారతీయ స్టేట్ బ్యాంక్ |
ii) మైసోర్ |
iii) తుమ్‌కూర్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ |
iv) కొప్పల్ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
v) రాయ్‌చూర్ |
2 |
కేరళ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ |
i) అళప్పుహ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
ii) కోట్టయమ్ |
iii) పతనాంతిట్ట |
3 |
పంజాబ్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా |
i) బర్నాలా |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
ii) భటిండా |
iii) ఫతేగఢ్ సాహిబ్ |
iv) మాన్‌సా |
v) ముక్త్‌సార్ |
vi) పటియాలా |
vii) సంగ్రూర్ |
4 |
రాజస్థాన్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ & జయ్‌పూర్ |
i) బార్‌మర్ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
ii) బికనేర్ |
iii) హనుమాన్‌గఢ్ |
iv) జైసాల్మేర్ |
v) జాలోర్ |
vi) పాలి |
vii) రాజ్‌సమంద్ |
viii) సిరోహి |
ix) ఉదయ్ పూర్ |
5 |
తెలంగాణా |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ |
i) అదిలాబాద్ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
ii) నిర్మల్ |
iii) కొమరం భీమ్ |
iv) కరీమ్ నగర్ |
v) ఖమ్మం |
vi) భద్రాద్రి |
vii) నల్గొండ |
viii) సూర్యాపేట్ |
ix) నిజామాబాద్ |
x) జన్‌గామ్ (క్రొత్త) |
xi) జయశంకర్ |
xii) రంగా రెడ్డి |
xiii) వికారాబాద్ |
xiv) హైదరాబాద్ |
3. దేశంలోని ఇతర జిల్లాల్లో, లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో ఎటువంటి మార్పు లేదు.
మీ విధేయులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్ |