రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆపరేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆపరేటివ్ రాబోబ్యాంక్ U.A.’’& |
RBI/2016-17/287
Ref.DBR.No.Ret.BC/21/12.07.131A/2016-17
ఏప్రిల్ 20, 2017
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు
డియర్ సర్/మేడమ్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆపరేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆపరేటివ్ రాబోబ్యాంక్ U.A.’’గా మార్పు
జులై 16, 2016న విడుదలైన భారత గెజిట్ (పార్ట్- III-సెక్షన్ 4)లో ప్రచురించిన, మార్చి 23, 2016 నాటి నోటిఫికేషన్ నెం.DBR.IBD.No.11033/23.03.027/2015-16 ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆపరేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆపరేటివ్ రాబో బ్యాంక్ U.A.’’గా మార్చడం జరిగిందని తెలియజేయడమైనది.
మీ విశ్వసనీయులు
(ఎమ్.జీ.సుప్రభాత్)
డిప్యూటీ జనరల్ మేనేజర్ |
|