RBI/2016-17/310
FIDD.CO.LBS.BC.No.30/02.08.001/2016-17
మే 25, 2017
చైర్‌మెన్ & మానేజింగ్ డైరెక్టర్లు
అన్ని లీడ్ బ్యాంకులు
అయ్యా/అమ్మా,
అరుణాచల్ ప్రదేశ్‌రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, వారి గెజెట్ నోటిఫికేషన్ తేదీ మార్చ్ 3, 2014 ద్వారా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యత క్రింద సూచించిన విధంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని నిశ్చయించబడింది:
క్రమ సంఖ్య |
క్రొత్తగా సృష్టించిన జిల్లా |
పాత జిల్లా |
క్రొత్తగా సృష్టించిన జిల్లాల పరిధిలోని పరిపాలిత ప్రదేశాలు |
లీడ్ బ్యాంకుగా నియమించబడ్డ బ్యాంక్ |
క్రొత్త జిల్లాకు కేటాయించిన 'వర్కింగ్ కోడ్' |
1 |
కురుంగ్ కుమే |
కురుంగ్ కుమే |
(i) కోలరియాంగ్
(ii) న్యాపిన్
(iii) పాటుక్
(iv) సంగ్రామ్
(v) పార్సి పార్లో
(vi) సర్లి
(vii) దామిన్
(viii) ఫస్సాంగ్
(ix) న్యోబియా
(x) పోలోస్సాంగ్
(xi) పనియా సాంగ్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
114 |
2 |
క్రా దాడి |
కురుంగ్ కుమే |
(i) జామిన్
(ii) పానియా
(iii) తాలి
(iv) పాలిన్
(v) యాంగ్టే
(vi) చాంబాంగ్
(vii) గాంగ్టే
(viii) తరక్ లాంగ్డి
(ix) పిప్సోరాంగ్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
385 |
3 |
సియాంగ్ |
ఈస్ట్ అండ్ వెస్ట్ సియాంగ్ |
(i) న్యోబో
(ii) బోలెంగ్
(iii) రమ్‌గాంగ్
(iv) పాంగిన్
(v) కాయింగ్
(vi) రీగా
(vii) రెబో-పెర్గింగ్
(viii) కెబాంగ్
(ix) పాయుమ్
(x) జోమ్లో మోబుక్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
384 |
4 |
ఈస్ట్ సియాంగ్ |
ఈస్ట్ సియాంగ్ |
(i) పాసిఘాట్
(ii) నారి
(iii) మెబో
(iv) రక్సిన్
(v) కోయు
(vi) బిలాత్
(vii) న్యూ సెరెన్
(viii) ఓయాన్
(ix) కోరా
(x) నామ్‌సాంగ్
(xi) యాగ్రుంగ్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
094 |
5 |
వెస్ట్ సియాంగ్ |
వెస్ట్ సియాంగ్ |
(i) ఆలో
(ii) మెచుకా
(iii) బాసార్
(iv) యోమ్‌చా
(v) కంబా
(vi) లికాబాలి
(vii) లిరోమోబా
(viii) గెన్‌సి
(ix) తిర్బిన్
(x) తాటో
(xi) మోనిగాంగ్
(xii) దారక్
(xiii) కాంగ్‌కు
(xiv) పీడీ
(xv) న్యూ దారింగ్
(xvi) బాగ్రా
(xvii) సిబే
(xviii) కోంబో
(xix) నిక్టే |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
093 |
6 |
లోహిత్ |
లోహిత్ |
(i) తేజు
(ii) వాక్రో
(iii) సున్‌పురా |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
092 |
7 |
నామ్‌సాయ్ |
లోహిత్ |
(i) నామ్‌సాయ్
(ii) లేకాంగ్ (మహదేవ్‌పూర్) ఇండియా
(iii) చోంగ్‌కామ్
(iv) లాతావ్
(v) పియాంగ్
(vi) అప్పర్ లేకాంగ్ (sic) |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
386 |
2. గెజెట్ నోటిఫికేషన్‌లో "లోవర్ సియాంగ్" పేరుతో క్రొత్త జిల్లా ప్రకటించినా, దాని సరిహద్దులు, పరిపాలిత ప్రదేశాలు ఇంకా ఖరారు చేయబడలేదు. ఈ కారణంగా, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సందేశం ప్రకారం ఈ జిల్లా క్రియాశీలము కాలేదు. అందువల్ల, ఈ జిల్లా లీడ్ బ్యాంక్ బాధ్యత వేరుగా అప్పగించబడుతుంది.
3. జిల్లా 'వర్కింగ్ కోడ్‌లు' బ్యాంకుల BSR నివేదికల కొరకై ఈయబడినవి.
4. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతలలో ఏ మార్పూ లేదు.
మీ విధేయులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మానేజర్ |