Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (113.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 23/11/2017
ప్రత్యెక డిపాజిట్ పథకం (SDS) – 1975 క్యాలెండర్ సoవత్సరం 2017 కు గాను వడ్డీ చెల్లింపు

ఆర్.బి.ఐ/2017-18/100
డి.జీ.బీ.ఏ/జీ.బీ.డి.నం/1387/15.01.001/2017-18.

నవంబర్ 23, 2017

చైర్మన్ /మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్/
ప్రత్యెక డిపాజిట్ పథకం (SDS) – 1975 ను నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

ప్రత్యెక డిపాజిట్ పథకం (SDS) – 1975
క్యాలెండర్ సoవత్సరం 2017 కు గాను వడ్డీ చెల్లింపు

ప్రత్యెక డిపాజిట్ పథకం (SDS) – 1975 వడ్డీ రేట్ల కు సంబందించిన గేజట్ నోటిఫికేషన్లు భారత ప్రభుత్వ వెబ్-సైట్ egazette.nic.in నందు అందుబాటులో ఉన్నందున, తగిన మార్గదర్శకత్వంకోసం వాటిని పరిశీలించవలసినదిగా మేము కోరుతున్నాము. ప్రత్యెక డిపాజిట్ పథకం (SDS) – 1975 ఖాతాదార్లకు క్యాలెండర్ సoవత్సరం 2017కు గాను వడ్డీని గేజట్ లో నిర్దేశించబడిన రేట్ల ప్రకారo చెల్లింపు అయ్యేవిధంగా చూడవలసినది.

2. 2017 క్యాలెండర్ సంవత్సరానికిగాను, SDS-1975 ఖాతాదారులకు చెల్లించవలసిన వడ్డీని ఎలక్ట్రానిక్ మోడ్ లేదా అకౌంటు పేయీ చెక్కుల ద్వారా, డిసెంబర్ 30, 2003 తేదీ నాటి మా సర్కులర్ CO.DT.నం.15.01.001/H-3527/2003-04 లోనివాటిలో ప్రస్తుతం అనువర్తించే ఆదేశాలకు లోబడి, ఖచ్చితoగా 2018 సంవత్సరం, జనవరి 1వ తేదీ నాడే చెల్లించాలని ఆదేశిస్తున్నాము.

3. మీ డిపాజిట్ కార్యాలయాలన్నింటికి తగిన ఆదేశాలను దయచేసి జారీ చేయవలసినది.

మీ విధేయులు

(హర్ష వర్ధన్)
మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….