Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (102.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/12/2017
ఏజెన్సీ బ్యాంకులచే ప్రభుత్వ ఆదేశాల సత్వర అమలు

ఆర్.బి.ఐ/2017-18/111
డి.జీ.బీ.ఏ/జీ.బీ.డి.నం/1616/15.02.005/2017-18.

డిసెంబర్ 21, 2017

అన్ని ఏజెన్సీ బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

ఏజెన్సీ బ్యాంకులచే ప్రభుత్వ ఆదేశాల సత్వర అమలు

భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మరింత సమాచారం వారికి అందలేదని ఉటంగిస్తూ, కొన్ని ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ (కేంద్ర మరియు రాష్ట్రాల) ఉత్తర్వులను / సూచనలను సత్వరం అమలు చేయడం లేదని మా దృష్టికి తీసుకురాబడింది.

2. ఈ సందర్భంగా అన్ని ఏజెన్సీ బ్యాంకులు, ప్రభుత్వ (కేంద్ర మరియు రాష్ట్రాల) అనేక నోటిఫికేషన్ల లోని ఉత్తర్వులను / సూచనలను అన్నింటినీ కచ్చితంగా ఆచరించవలసినదిగా ఆదేశించడమైనది. మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మరిన్ని ఆదేశాల కోసం వేచిచూడకుండా, తక్షణo తగిన చర్యలు తీసుకోవాలి.

3. అంతేగాకుండా, ఇటువంటి ఉత్తర్వులు/సూచనలకు సంబంధించిన సందేహాలను ఏజెన్సీ బ్యాంకులు నేరుగా సంబంధిత ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లవలసింది మరియు ఈ సందేహాలు ఒకవేళ రిజర్వ్ బ్యాంకుకు రిపోర్టింగ్ కు సంబందించినవైతే, అపుడు వాటిని DGBA / CAS, నాగపూర్ కు సంబోధించవలసింది.

మీ విధేయులు

(పార్థా చౌధురి)
జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….