ఆర్బిఐ/2017-18/143 DBR.AML.No.8528/14.06.056/2017-18
మార్చి 23, 2018
అన్ని నియంత్రిత సంస్థలు
మాడమ్ / డియర్ సర్,
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) కి సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం (UNSCR) 2397 (2017)
కొరియాలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2397 (2017) అమలు పై భారతదేశ గెజిట్లో ప్రచురితమైన మార్చి 5, 2018 నాటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీచేసిన జతచేయబడిన ‘ఆదేశం’ చూడండి.
2. నియంత్రిత సంస్థలు (ఆర్ఇ లు) గెజిట్ నోటిఫికేషన్ను గమనించి, దానితో అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
మీ విధేయులు,
(డా. ఎస్ కె కర్) చీఫ్ జనరల్ మేనేజర్
జతపర్చినవి: పైన పేర్కొన్న విధంగా
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….