Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (125.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/10/2018
కరెన్సీ చెస్ట్ ల యొక్క ఫైర్ ఆడిట్ – స్పష్టీకరణ
ఆర్ బి ఐ/2018-19/66
డిసిఎం (సిసి) నెం.1083/03.39.01/2018-19

అక్టోబర్ 25, 2018

అధ్యక్షుడు మరియు నిర్వాహక సంచాలకుడు
ముఖ్య కార్యనిర్వహణ అధికారి/నిర్వాహక సంచాలకుడు
కరెన్సీ చెస్ట్ నిర్వహించే అన్ని బ్యాంకులు

మేడమ్/ప్రియమైన సర్,

కరెన్సీ చెస్ట్ ల యొక్క ఫైర్ ఆడిట్ – స్పష్టీకరణ

‘భద్రత/తనిఖీ అవసరాలు మరియు నిధి కదలికల’ పై ఏప్రిల్ 13, 2016 నాటి డిసిఎం (సిసి) నెం. జి-11/3445/03.39.01/2015-16 ద్వారా జారీ చేసిన సూచనలను చూడండి. కరెన్సీ చెస్ట్ ల యొక్క ఫైర్ ఆడిట్ రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారు ల ద్వారా జరిగేలా చూడాలని కరెన్సీ చెస్ట్ నిర్వహించే అన్ని బ్యాంకులకు మేము సూచించాము.

2. ఆయా కరెన్సీ చెస్ట్ లలో క్రమానుగతంగా ఫైర్ ఆడిట్ నిర్వహించడం కోసం రాష్ట్ర/జిల్లా అగ్నిమాపక విభాగాలలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం గురించి వివిధ బ్యాంకుల నుండి మేము సూచనలు అందుకుంటున్నాము. విషయ పరిశీలన తర్వాత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు అందుబాటులో లేని పరిస్థితులలో, సంబంధిత రాష్ట్ర/జిల్లా అగ్నిమాపక విభాగాలు ఆమోదించిన ఏజెన్సీలు కూడా ఫైర్ ఆడిట్ నిర్వహించవచ్చని నిర్ణయించమైనది. ఏప్రిల్ 13, 2016 నాటి మా సర్క్యులర్‌లో ఉన్న ఇతర సూచనలలో ఎట్టి మార్పు లేదు.

మీ విధేయులు,

(మానస్ రంజన్ మొహంతి)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….