ఆర్ బి ఐ/2018-19/112 ఎఫ్ఐడిడి.సిఓ.ఎఫ్ఎస్ డి.బిసి.12/05.05.010/2018-19
ఫిబ్రవరి 04, 2019
అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులతో సహా మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మినహాయించి)
మేడమ్/సర్,
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం: పశుసంవర్ధక మరియు మత్స్యకారుల పరిశ్రమలకు మూలధన సహాయం
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం ఫై దయచేసి జూలై 4, 2018 నాటి మా మాస్టర్ సర్క్యులర్- ఎఫ్ఐడిడి.సిఓ.ఎఫ్ఎస్డి.బిసి.6/05.05.010/2018-19 చూడండి. KCC సౌకర్యాన్ని పశుసంవర్ధక రైతులు మరియు మత్స్యకారుల పరిశ్రమల మూలధన అవసరాలకు విస్తరించాలని నిర్ణయించడమైనది. మార్గదర్శకాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి.
2. మార్గదర్శకాల ప్రకారం పథకాన్ని అమలు చేయాలని బ్యాంకులకు సూచించడమైనది.
మీ విధేయులు,
(సోనాలి సేన్ గుప్తా) చీఫ్ జనరల్ మేనేజర్
జత పర్చినవి: ఫై విధంగా
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….