ఆర్.బి.ఐ/2018-19/158
ఎఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నo.17/02.08.001/2018-19.
ఏప్రిల్ 01, 2019
ది చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.
మేడమ్/డియర్ సర్,
లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
జనవరి 2, 2019 తేదీ భారత గెజిట్ నోటిఫికేషన్ జీ.యస్.ఆర్.2(ఈ) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా తో విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ల విలీనం అధికారికంగా ప్రకటించబడింది. “ది అమాల్గమేషణ్ ఆఫ్ విజయా బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ విత్ బ్యాంక్ అఫ్ బరోడా స్కీం, 2019” గా పిలువబడే ఈ స్కీం, ఏప్రిల్ 01, 2019 నుండి అమలులోకి వచ్చింది.
2. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ఆధీనంలో ఉన్న జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతనిర్వహణకై కేటాయింపు చేయాలని నిర్ణయించబడింది. తదనుగుణంగా, లీడ్ బ్యాంక్ బాధ్యత ఈ క్రింది విధంగా కేటాయించబడింది:
క్రమ సంఖ్య |
రాష్ట్రం/యూనియన్ టెర్రిటరీ |
ఇదివరకటి లీడ్ బ్యాంక్ |
జిల్లా |
లీడ్ బ్యాంక్ బాధ్యతల కేటాయింపు |
1. |
చత్తీస్ ఘడ్ |
దేనా బ్యాంక్ |
i) బాలోడ్ |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
ii) ధమ్తరీ |
iii) దుర్గ్ |
iv) గరియాబంద్ |
v) మహాసముంద్ |
vi) రాయపూర్ |
vii) రాజనందగావ్ |
2. |
గుజరాత్ |
దేనా బ్యాంక్ |
i) అహ్మదాబాద్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
ii) ఆరవల్లి |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
iii) బనాస్కాంత |
iv) బోతాడ్
ా |
v) దేవభూమి ద్వారకా |
vi) గాంధీనగర్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
vii) కట్చ్ (భుజ్) |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
viii) మెహసానా |
ix) పటాన్
త |
x) సాబర్కాంత |
3. |
కర్నాటక |
విజయా బ్యాంక్ |
i) ధార్వాడ్ |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
ii) హవేరి |
iii) మాండ్యా |
4. |
దాద్రా & నాగర్ హవేలీ |
దేనా బ్యాంక్ |
i) దాద్రా & నాగర్ హవేలీ |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
3. దేశవ్యాప్తంగా యున్నఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో ఎటువంటి మార్పు లేదు.
మీ విధేయులు
గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |