Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (263.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 19/09/2019
ప్రాధాన్య రంగ రుణాలు - నాన్‌-కార్పొరేట్ వ్యవసాయదారులకు రుణాలు – ఆర్థిక సంవత్సరం 2019-20

RBI/2019-20/63
FIDD.CO.Plan.BC.11/04.09.01/2019-20

సెప్టెంబర్ 19, 2019

ది చైర్‌మన్‌/మానేజింగ్ డైరెక్టర్,
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్,
(అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, 20 కి మించి శాఖలు గల అన్ని ప్రాంతీయ గ్రామీణ
బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, మరియు విదేశీ బ్యాంకులతో సహా)

అయ్యా / అమ్మా,

ప్రాధాన్య రంగ రుణాలు - నాన్‌-కార్పొరేట్ వ్యవసాయదారులకు రుణాలు – ఆర్థిక సంవత్సరం 2019-20

గత మూడు ఏళ్ళుగా, నాన్‌-కార్పొరేట్ వ్యవసాయదారులకు ప్రత్యక్ష రుణాలు అందించుటలో సాధించిన వ్యవస్థాగత సగటు విలువ ఇతర అంశాలతోబాటు, ప్రతి సంవత్సరం ఆరంభంలో తెలియచేయబడుతుందని ప్రకటిస్తూ జారీచేసిన మా సర్క్యులర్ No. FIDD.CO. Plan.BC.08/04.09.01/2015-16 తేదీ జులై 16, 2015, దయచేసి చూడండి.

2. ఈ సందర్భంగా, ప్రాధాన్య రంగ రుణాల లక్ష్య సాధన లెక్కించుటకు, 2019-20 ఆర్థిక సంవత్సరానికి వర్తించే వ్యవస్థాగత సగటు 12. 11 శాతమని, తెలియచేస్తున్నాము.

మీ విశ్వాసపాత్రులు,

(గౌతమ్‌ ప్రసాద్ బోరా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్‌-చార్జ్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….