Note : To obtain an aligned printout please download the (233.00 kb ) version to your machine and then use respective software to print the story. |
Date: 29/09/2020 | ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్) | ఆర్‌బిఐ/2020-21/43
DOR.BP.BC.No.16/21.04.098/2020-21
సెప్టెంబర్ 29, 2020
అన్ని వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు చెల్లింపుల బ్యాంకులు మినహా)
మేడమ్/ప్రియమైన సర్,
ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్)
నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఆర్) మార్గదర్శకాలపై మార్చి 27, 2020 నాటి మా సర్క్యులర్ DOR.BP.BC.No.46/21.04.098/2019-20ను చూడండి.
2. కోవిడ్-19 పరంగా కొనసాగుతున్న అనిశ్చితి దృష్ట్యా, ఒక సమీక్షలో, ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాల అమలును మరో ఆరు నెలల వ్యవధి కాలానికి వాయిదా వేయాలని నిర్ణయించడమైనది. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.
మీ విధేయులు,
(ఉషా జానకిరామన్)
చీఫ్ జనరల్ మేనేజర్ | |
|
|