ఆగస్ట్ 17, 2015
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే 7 బ్యాంకింగేతర సంస్థల (NBFC s) అనుమతుల రద్దు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1934, సెక్షన్ 45-I A (6) ద్వారా సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ క్రింద పేర్కొన్న, ఏడు బ్యాంకింగేతర సంస్థల అనుమతి పత్రాలని రద్దు చేసింది.
క్రమ
సంఖ్య |
సంస్థ పేరు |
రిజిస్టర్‌డ్ కార్యాలయం
చిరునామా |
అనుమతిపత్రం
సంఖ్య & తేదీ |
రద్దు
చేసిన తేదీ |
| 1. |
మెసర్స్ ఆర్టిసన్స్ మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
13 N బ్లాక్ మార్కెట్, 2nd ఫ్లోర్, గ్రేటర్ కైలాశ్, పార్ట్ 1, న్యూ ఢిల్లీ-110048 |
N - 14. 03140 మార్చ్ 31, 2008 |
మార్చ్ 2, 2015 |
| 2. |
మెసర్స్ రెలిగారె ఫైనాన్స్ లిమిటెడ్ |
D-3, P3B, డిస్ట్రిక్ట్ సెంటర్ , సాకేత్, న్యూ ఢిల్లీ-110017` |
N -14. 03188 జూన్ 18, 2009 |
ఏప్రిల్ 08, 2015 |
| 3. |
మెసర్స్ నోట్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్ |
2 C, శివాంగన్, 53/1/2, హజ్రా రోడ్, కోల్ కతా-700019 |
05. 02410 మే 16, 1998 |
ఏప్రిల్ 23, 2015 |
| 4. |
మెసర్స్ ఈడెన్ ట్రేడ్ & కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
9-IT చాంబర్స్, మని స్క్వేర్, 164/1, మనిక్తాల మైన్‌రోడ్, ఇ ఎమ్ బైపాస్, కోల్ కతా -700054 |
05. 00277 ఫిబ్రవరి 19, 1998 |
ఏప్రిల్ 23, 2015 |
| 5. |
మెసర్స్ ఆర్ సి ఎస్ పరివార్ ఫైనాన్స్ లిమిటెడ్ (మునుపు పవన్‌సుత్ మర్చెంట్స్ లిమిటెడ్ గా పిలవబడేది) |
911-912, అరుణాచల్ భవన్, 19 బారాఖంబా రోడ్, కనాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ-110001 |
14. 01032 సెప్టెంబర్ 29, 2011 |
ఏప్రిల్ 20, 2015 |
| 6. |
శ్వేతశ్రీ ఫైనాన్స్ (ప్రై) లిమిటెడ్ |
P-15, ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్ ఎక్స్టెన్‌షన్, కోల్ కతా -700073 |
05. 03213 ఆగస్ట్ 18, 1999 |
ఏప్రిల్ 23, 2015 |
| 7. |
మెసర్స్ దేవ్రా స్టాక్స్ & సెక్యూరిటీస్ (ప్రై) లిమిటెడ్ |
7, లాయిన్స్ రేంజ్, 2nd ఫ్లోర్, కోల్ కతా -700001 |
05. 02669 జూన్ 11, 1998 |
ఏప్రిల్ 23, 2015 |
వీటి అనుమతులు రద్దు అయినందువల్ల, ఈ పై సంస్థలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్, 1934, సెక్షన్ 45-I, నిబంధన (a), అనుసారంగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చేసే కార్యకలాపాలు చేయరాదు,
అల్పన కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/422 |