Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (89.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/03/2016
4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు ధృవపత్రాలు (Certificates of Registration) భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దుచేసింది

మార్చ్ 09, 2016

4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు ధృవపత్రాలు (Certificates of Registration) భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దుచేసింది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 , సెక్షన్‌ 45-I A (6) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో ఈ క్రింది నాలుగు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా CoR No. జారీ చేసిన తేదీ రద్దు చేసిన తేదీ
1 M/S భగేరియా ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ సర్విసెస్ గ్రౌండ్ ఫ్లోర్, C 103సిద్ధార్థ హరణి అపార్ట్‌మెంట్స్, లోవర్ టాంక్ బండ్, హైదరాబాద్ – 500020, తెలంగాణా B- 09.00402 అక్టోబర్ 08, 2002 డిసెంబర్ 01, 2015
2 M/S కెన్నీ కమర్షియల్ & ఇన్వెస్ట్‌మెంట్ పి. లి. 658 A, గాంధినగర్, జమ్ము - 180004 11. 00030 సెప్టెంబర్ 28, 1998 అక్టోబర్ 25, 2015
3 M/S BNP పారిబా ఈండియా హోల్డింగ్ పి. లి. 3/F, ఫోర్బ్స్ బిల్డింగ్, చరణ్‌జిత్ రాజ్ మార్గ్, ఫోర్ట్, ముంబై-400001 N-13.02018 జూన్‌ 18, 2012 జనవరి 29, 2016
4 M/S రోస్‌మౌంట్ ఫైనాన్షియల్ సర్విసెస్ పి. లి. 26, మేకర్ చాంబర్ VI, నారిమన్‌ పాయింట్, ముంబై-400021 B. 13. 01425 నవంబర్ 18, 2000 ఫిబ్రవరి 15, 2016

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్‌ 45-I, క్లాజ్ (a) ప్రకారం, నమోదు పత్రాల రద్దు అనంతరం, ఈ కంపెనీలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన : 2015-2016/2124

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….