ఏప్రిల్ 20, 2016
10 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచే (NBFCs) నమోదు పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (Certificate of Registration)) రిజర్వ్ బ్యాంక్‌కు అప్పగింత
ఈ క్రింద తెలిపిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వారికి రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నమోదు పత్రాలు తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (Reserve Bank of India Act, 1934) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, వారి నమోదు పత్రాలను (Certificate of Registration) రద్దు చేసినది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
CoR No. |
జారీ చేసిన తేదీ |
రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ |
1 |
M/S ఐ జి ఎల్ ఫైనాన్స్ లి. |
A-1, ఇండస్ట్రియల్ ఏరియా, బాజ్‌పూర్ రోడ్,కాశిపూర్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ – 244713 |
N-12.00189 |
జులై 10, 2000 |
ఫిబ్రవరి 17, 2016 |
2 |
M/S జి బి అస్సామ్ పి. లి. |
ఆర్ దత్తా మార్కెట్, A T రోడ్, గువహాతి-781001 |
B.08.00015 |
ఏప్రిల్ 22, 1998 |
మార్చ్ 01, 2016 |
3 |
M/S రూపా ఈక్విటీస్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
N-13. 01168 |
ఫిబ్రవరి 12, 1999 |
మార్చ్ 14, 2016 |
4 |
M/S శేఖర్ హోల్డింగ్స్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
13.01165 |
ఫిబ్రవరి 12, 1999 |
మార్చ్ 14, 2016 |
5 |
M/S రాహుల్ సెక్యూరిటీస్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
13.01200 |
మార్చ్ 10, 1999 |
మార్చ్ 14, 2016 |
6 |
M/S కమల్‌నయన్ ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
13.01232 |
మే 14, 1999 |
మార్చ్ 14, 2016 |
7 |
M/S మధుర్ సెక్యూరిటీస్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
13.01169 |
ఫిబ్రవరి 12, 1999 |
మార్చ్ 14, 2016 |
8 |
M/S నీరజ్ హోల్డింగ్స్ పి. లి. |
బజాజ్ భవన్, 2 ఫ్లోర్, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400021 |
13.01164 |
ఫిబ్రవరి 12, 1999 |
మార్చ్ 14, 2016 |
9 |
M/S NVCF ఫైనాన్స్ పి. లి. |
752, 33 A క్రాస్, 9 మైన్, 4 వ బ్లాక్, జయనగర్, బెంగళూరు- 560011 |
N 02.00204 |
సెప్టెంబర్ 11, 2002 |
మార్చ్ 21, 2016 |
10 |
M/S స్వర్న సెక్యూరిటీస్ లి. |
2 వ ఫ్లోర్, స్వర్నలోక్ కాంప్లెక్స్, గవర్నర్‌పేట్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్-520002 |
B. 09. 00167 |
జనవరి 10, 2005 |
మార్చ్ 21, 2016 |
ఆ కారణంగా, ఈ కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45 – I , భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు కొనసాగించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2015-2016/2457 |