జులై 4, 2016 నుండి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ల కార్యవిధులు |
జులై 04, 2016
జులై 4, 2016 నుండి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ల కార్యవిధులు
శ్రీ ఎన్ ఎస్ విశ్వనాథన్ డిప్యూటీ గవర్నర్‌గా పదవీ స్వీకారం చేసిన తదనంతరం, డిప్యూటీ గర్నర్ల కార్య విధులు ఈ క్రింది విధంగా ఉంటాయి:
క్రమ సంఖ్య |
పేరు |
విభాగాలు |
1. |
డా. ఉర్జిత్ ఆర్ పటేల్ |
మానిటరీ పాలిసీ & రిసర్చ్ |
- కో-ఆర్డినేషన్
- కమ్యూనికేషన్ విభాగము (DoC)
- ఇకనామిక్ పాలిసీ & రిసర్చ్ విభాగము (DEAP)
- స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగము (డాటా & ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌తో సహా) (DISM/DIMU)
- ఫైనాన్షియల్ మార్కెట్ ఆపరేషన్స్ విభాగము (FMOD)
- ఇంటర్నేషనల్ విభాగం (Intl. D)
- మానిటరీ పాలిసీ విభాగము, ఫోర్‌కాస్టింగ్ & మాడలింగ్ యూనిట్ తో సహా (MPD/MU)
- సెంట్రల్ సెక్యూరిటీ సెల్ (CSC)
- కార్పొరేట్ స్ట్రేటెజీ అండ్ బజెట్ విభాగము (CSBD)
- కార్పొరేట్ సర్విసెస్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంతో సహా (DCS/DMS)
|
2. |
శ్రీ ఆర్ గాంధి |
ఫైనాన్షియల్ మార్కెట్స్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ |
- ఎక్స్టెర్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ఆపరేషన్స్ విభాగము (DEIO)
- గవర్న్‌మెంట్ & బ్యాంక్ అంకౌంట్ల విభాగము (DGBA)
- ఇన్‌ర్మేషన్ టెక్నాలజీ విభాగము (DIT)
- పేమెంట్స్ & సెటిల్‌మెంట్ సిస్టమ్స్ విభాగము (DPSS)
- ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ /మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగముతో సహా (FMRD/MI)
- ఫారిన్ ఎక్స్చేంజ్ విభాగము (FED)
- ఇంటర్నల్ డెట్ మేనేజ్‌మెంట్ విభాగము (IDMD)
- ప్రెమిసెస్ విభాగము(PD)
- కరెన్సీ మేనేజ్‌మెంట్ విభాగము (DCM)
- లీగల్ విభాగము (LD)
|
3. |
శ్రీ ఎస్ ఎస్ ముంద్రా |
సూపర్విషన్ & ఇంక్లూషన్ |
- కన్స్యూమర్ ఎజుకేషన్ & ప్రొటెక్షన్ విభాగము (CEPD)
- బ్యాంకింగ్ సూపర్విషన్ విభాగము (DBS)
- కో-ఆపరేటి్వ్ బ్యాంకింగ్ సూపర్విషన్ విభాగము (DCBS)
- నాన్-బ్యాంకింగ్ సూపర్విషన్ విభాగము (DNBS)
- ఫైనాన్షియల్ ఇంక్లూషన్ & డెవెలప్‌మెంట్ విభాగము (FIDD)
- హ్యూమన్ రిసౌర్స్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో సహా (HRMD/CAPU)
- రాజ్‌భాషా విభాగము (RD)
- రైట్ టు ఇన్ఫర్మేషన్ (RIA) డివిషన్
|
4. |
శ్రీ ఎన్ ఎస్ విశ్వనాథన్ |
రెగ్యులేషన్ & రిస్క్ మేనేజ్‌మెంట్ |
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగము (DBR)
- కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగము (DCBR)
- నాన్-బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగము (DNBR)
- డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC)
- ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ (FSU)
- ఇన్స్పెక్షన్ విభాగము (ID)
- రిస్క్ మానిటరింగ్ విభాగము (RMD)
- సెక్రటరీస్ విభాగము
|
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన : 2016-2017/24 |
|