Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (79.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/07/2016
డిపాజిట్లు స్వీకరించే వర్గంనుండి, డిపాజిట్లు స్వీకరించని వర్గంలోకి బదిలీ – M/s సీజే ఫైనాన్స్ లిమిటెడ్.

జులై 7, 2016

డిపాజిట్లు స్వీకరించే వర్గంనుండి, డిపాజిట్లు స్వీకరించని వర్గంలోకి బదిలీ – M/s సీజే ఫైనాన్స్ లిమిటెడ్.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (బ్యాంక్), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, సెక్షన్‌ 45 –IA , ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, " సీజే ఫైనాన్స్ లిమిటెడ్" కు (CIN No. L65910GJ1993PLC019090) (రిజిస్టర్డ్ కార్యాలయం - సి. జె. హౌస్, మోటా పోరే, నడియాడ్, గుజరాత్-378 001), సెప్టెంబర్ 27, 2007 తేదీన డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా వారికి జారీ చేసిన నమోదు పత్రం No.A.01.00400, రద్దు చేసిందని ఇందుమూలముగా తెలపడమైనది.

అందువల్ల, ఈ కంపెనీ, పేరా 2 (xii), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణ (రిజర్వ్ బ్యాంక్) మార్గదర్శకాలు, 1998 {Non-Banking Financial Companies Acceptance of Public Deposits (Reserve bank of India) Directions, 1998} ప్రకారం, ప్రజలనుండి డిపాజిట్లు స్వీకరించరాదు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2016-2017/63

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….