| RBIకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేసిన NBFC |
అక్టోబర్ 14, 2016
RBIకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేసిన NBFC
ఈ క్రింది NBFC, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేయడం జరిగినది. అందువలన భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి దాని సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీసు చిరునామా |
CoR No. |
జారీ చేసిన తేదీ |
రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ |
| 1. |
M/s మధు ముస్కాన్ లీజింగ్ అంఢ్ ఫైనాన్స్ ప్రై.లి. |
C-5/33, S.D.A, న్యూఢిల్లీ-110016 |
B-14.02029 |
అక్టోబర్ 18, 2007 |
సెప్టెంబర్ 14, 2016 |
అందువలన, పైన పేర్కొన్న కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-I లోని (a) నిబంధన ప్రకారం ఎలాంటి బ్యాంకింగేతర ఆర్థికసంస్థల కార్యకలాపాలు నిర్వహించజాలదు.
అనిరుధ డి.జాదవ్
అసిస్టంట్ మేనేజర్
ప్రెస్ రిలీజ్ : 2016-2017/930 |
|