అక్టోబర్ 26, 2016
ఏడు NBFCల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (NBFC) సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసినది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీసు చిరునామా |
CoR No. |
జారీ చేసిన తేదీ |
రద్దు ఆదేశాలు
జారీ చేసిన తేదీ |
| 1. |
M/s లిపి పీ-41,
ఫిన్ స్టాక్ లి. |
ప్రిన్సిప్ వీధి,
6వ అంతస్తు,
కోల్ కతా-700072, (పశ్చిమబెంగాల్) |
B-14.02406 |
జూన్ 01, 2007 |
జులై 22, 2016 |
| 2. |
M/s బీవీఎమ్
ఫైనాన్స్ ప్రై.లి |
బ్లాక్ నెం.457,
చత్రాల్ గ్రామం,
కలోల్ తాలుకా,
మెహసానా జిల్లా- 382729 (ఉత్తర గుజరాత్) |
01.00082 |
ఆగస్ట్ 19, 2010 |
సెప్టెంబర్ 27, 2016 |
| 3. |
M/s అనుపమ్
ఫిన్ లీజ్
(ఇండియా) లి. |
నెం. 36, ఎస్ పీ కాంప్లెక్స్,
2 వ అంతస్తు, వాల్‌టాక్స్ రోడ్
తిరుపాలి బస్టాండ్ వద్ద, చెన్నై- 600078 |
B-07.00179 |
మార్చి 18, 1998 |
సెప్టెంబర్ 27, 2016 |
| 4. |
M/s అన్నై
అమర్
ఫైనాన్స్ ప్రై.లి. |
నెం.8, 1 వ అంతస్తు
తిరువళ్లువర్ వీధి
కామరాజ్ నగర్,
పాండిచేరి-605013 |
07.00550 |
జూన్ 20, 2007 |
సెప్టెంబర్ 27, 2016 |
| 5. |
M/ ఎల్ ఆర్ ఎన్
ఫైనాన్స్ లి. |
ప్లాజా సెంటర్,
జీయెన్ చెట్టి రోడ్,
షాపు నెం.355మరియు 357,
చెన్నై-600034 |
B-07.00396 |
మార్చి 01, 2012 |
సెప్టెంబర్ 27, 2016 |
| 6. |
M/s ప్రణీత
ఇండస్ట్రీస్ లి.
(ప్రస్తుతం ఆధార్
వెంచర్స్
ఇండియా లి.గా
పిలువబడుతోంది) |
4 వ అంతస్తు,
ఆఫీస్ నెం.4019,
వరల్డ్ ట్రేడ్ సెంటర్,
రింగ్ రోడ్,
సూరత్-390002 (గుజరాత్) |
B.01.00465 |
మే 03, 2004 |
సెప్టెంబర్ 27, 2016 |
| 7. |
M/s ఆర్ ఎఫ్ ఎల్
ఇంటర్నేషనల్ లి. |
304, ఆకృతి కాంప్లెక్స్,
స్టేడియం వద్ద,
సిక్స్ రోడ్ సర్కిల్, నవరంగ్‌పుర,
అహ్మదాబాద్-380009 (గుజరాత్) |
01.00024 |
మే 25, 2009 |
అక్టోబర్ 05, 2016 |
అందువలన, పై కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA లోని నిబంధన (a) ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించజాలవు.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1039 |