నవంబర్ 13. 2016
నగదును డ్రా చేసుకుని, దానిని దాచి ఉంచవద్దు; RBI మరియు బ్యాంకుల వద్ద తగినంత పరిమాణంలో చిన్న మూల్యవర్గపు నగదు అందుబాటులో ఉంది: RBI
RBI మరియు బ్యాంకుల వద్ద తగినంత పరిమాణంలో చిన్న మూల్యవర్గపు నగదు అందుబాటులో ఉందని RBI ప్రజలకు హామీ ఇస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ప్రజలకు అవసరమైనంత నగదు ఉన్నందువల్ల మళ్లీ మళ్లీ బ్యాంకులకు వచ్చి నగదు డ్రా చేసుకుని దాన్ని దాచాల్సిన పని లేదనీ తెలిపింది.
అల్పనా కిల్లావాలా ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1194
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….