| నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు బ్యాంకుల మూసివేత |
నవంబర్ 08. 2016
నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు బ్యాంకుల మూసివేత
అన్ని పబ్లిక్, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు బుధవారం, నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు మూసివేయబడి ఉంటాయి.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1143 |
|