నవంబర్ 12. 2016
నివేదికల ద్వారా అందిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు : RBI
సహకార బ్యాంకులతో పాటు అన్ని బ్యాంకుల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.500 మరియు రూ.1000 నోట్ల (స్పెసిఫైడ్ బ్యాంక్ నో్ట్లు) చలామణీని రద్దు చేసిన విషయంపై బ్యాంకులకు చేసిన సూచనలకు అనుగుణంగా ఒక సవివరమైన నివేదికా వ్యవస్థను అమలు చేయడం జరుగుతోందని భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు స్పష్టం చేసింది. అంతే కాకుండా సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులలో ఈ స్పెసిఫైడ్ బ్యాంక్ నో్ట్ల నగదు మార్పిడి మరియు డిపాజిట్ల సదుపాయం దుర్వినియోగం కాకుండా చూడడానికి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
అల్పనా కిల్లావాలా ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1189
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….