నవంబర్ 15. 2016
స్సెసిఫైఢ్ బ్యాంకు నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటు రద్దు: సహకార బ్యాంకులు తమ సూచనలను నిక్కచ్చిగా పాటించాలని ఆదేశించిన RBI
కొన్ని సహకార బ్యాంకులు ప్రస్తుత రూ.500, రూ.1000 నోట్ల (స్సెసిఫైఢ్ బ్యాంకు నోట్ల) చట్టబద్ధమైన చెల్లుబాటు రద్దుకు సంబంధించిన విషయంలో RBI ఆదేశాలను నిక్కచ్చిగా పాటించడం లేదని నివేదికలు అందాయి. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడి మరియు అలాంటి నోట్లను కస్టమర్ల అకౌంట్‌లో డిపాజిట్ చేసే విషయంలో తమ సూచనలను నిక్కచ్చిగా పాటించాలని తమ ప్రాంతీయ కార్యాలయాలు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ద్వారా అన్ని పట్టణ సహకార బ్యాంకులనూ ఆదేశించినట్లు భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు తెలిపింది.
అల్పనా కిల్లావాలా ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1215
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….