రిజర్వ్ బ్యాంక్‌చే రాంచిలో బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం ప్రారంభం |
డిసెంబర్ 23, 2016
రిజర్వ్ బ్యాంక్‌చే రాంచిలో బ్యాంకింగ్
ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం ప్రారంభం ఇటీవలి కాలంలో గణనీయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరుగుట, ప్రస్తుతపు పాట్నా బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ పరిధి అతిగా విస్తరించుట దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, ఝార్ఖండ్ రాష్ట్రానికై, రిజర్వ్ బ్యాంక్, రాంచిలో బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం నెలకొల్పింది.
ఇంతవరకు బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం, పాట్నా, పరిధిలో ఉన్న పూర్తి ఝార్ఖండ్ రాష్ట్రం, ఇకపై రిజర్వ్ బ్యాంక్‌లోని బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం, రాంచి పరిధిలోకి వస్తుంది.
అజిత్ ప్రసాద్ అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1643 |
|