జనవరి 11, 2017
రిజర్వ్ బ్యాంక్‌చే 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు
సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్‌డ్ ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1 |
M/s విర్క్ హైర్ పర్చేస్ లి. |
88, కపుర్తాలా రోడ్, జలంధర్-144008 (పంజాబ్) |
A-06.00467 |
జూన్ 8, 2007 |
నవంబర్ 04, 2016 |
2 |
M/s థాకర్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
ఎ 6, సెక్టర్ -2, న్యూ షిమ్లా-171009 (హిమాచల్ ప్రదేశ్) |
A-06.00450 |
జులై 16, 2007 |
నవంబర్ 18, 2016 |
3 |
M/s ట్రాక్‌వే సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ ప్రై. లి. |
24, కమర్షియల్ కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కట్ని-483501 (మధ్య ప్రదేశ్) |
B-03.00015 |
ఫిబ్రవరి 20, 1998 |
నవంబర్ 25, 2016 |
4 |
M/s జిందల్ ఇంటెగ్రేటెడ్ లీ-కో-ఫిన్ లి. (ప్రస్తుతం, కాశ్యప్ టెలీ మెడిసిన్స్ లి.) |
2 ఫ్లోర్, పుష్పవతి బిల్డింగ్ నం. 2, చందన్‌వాడి, గిర్గామ్ రోడ్, ముంబై-400002 |
13.00881 |
మే 26, 1998 |
నవంబర్ 25, 2016 |
5 |
M/s కోలోన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. |
417- 419, 'మిడాస్', సహర్ ప్లాజా,4 ఫ్లోర్, మథుర్‌దాస్ వాసన్‌జీ రోడ్, అంధేరి (ఈస్ట్) ముంబై-400059 |
13.00975 |
ఆగస్ట్ 12, 1998 |
నవంబర్ 25, 2016 |
6 |
M/s వాక్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లి. |
301, సిమంధర్ ఎస్టేట్, సాకార్ III వద్ద, ఇన్‌కమ్ టాక్స్ , అహమ్మదాబాద్-380014 |
B.01.00402 |
మార్చ్ 06, 2002 |
డిసెంబర్ 09, 2016 |
7 |
M/s అంకిత్ ట్రాకామ్ ప్రై. లి. |
23, కమర్షియల్ కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కట్ని-483504 (మధ్య ప్రదేశ్) |
B.03.00172 |
నవంబర్ 26,2009 |
డిసెంబర్ 19, 2016 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1852 |