జనవరి 11, 2017
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన 8
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. సెక్షన్ 45 IA (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్‌డ్ ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1 |
M/s జై మాతాదీ ఫైనాన్స్ కంపెనీ లి. |
36-A, బెంటిక్ స్ట్రీట్, 2 ఫ్లోర్, కోల్కత్తా -700069 |
05.01463 |
ఏప్రిల్ 06, 1998 |
సెప్టెంబర్ 30, 2016 |
2 |
M/s డబ్రివాలా బంజియా ఉద్యోగ్ లి. |
27B, క్యామక్ స్ట్రీట్, 8 ఫ్లోర్, కోల్కత్తా-700016 |
05.00686 |
మార్చ్ 06, 1998 |
నవంబర్ 30, 2016 |
3 |
M/s సన్‌ఫ్లవర్ కామర్స్ లి. (ప్రస్తుతం, సన్‌ఫ్లవర్ కామర్స్ ప్రైవేట్ లి.) |
P 355, కెయతాలా రోడ్, కోల్కత్తా-700029 |
B-05.06000 |
జనవరి 20, 2004 |
నవంబర్ 22, 2016 |
4 |
M/s రీతు ఫిన్‌లీస్ ప్రై. లి. |
509, అంబర్ టవర్, కమర్షియల్ కాంప్లెక్స్, అజాద్‌పూర్, న్యూ దిల్లీ-110033 |
14.00265 |
మార్చ్ 04, 1998 |
డిసెంబర్ 08, 2016 |
5 |
M/s ఫోకస్ హోల్డింగ్స్ ప్రై. లి. |
7, మంజరి మకరంద్ కో-ఆప్ హౌసింగ్, ఎస్ వి ఎస్ మార్గ్, మాహిం, ముంబై-400016 |
13.01172 |
ఫిబ్రవరి 12, 1999 |
డిసెంబర్ 19, 2016 |
6 |
M/s హాకోప్లాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ట్రేడింగ్ లి. |
హార్డ్ కేసిల్ అండ్ వౌద్ కాంపౌండ్, నేతివాలిబాగ్, కల్యాణ్-4210306 (డిస్ట్రిక్ట్ థానే, మహారాష్ట్ర) |
N-13.01823 |
ఫిబ్రవరి 22, 2006 |
డిసెంబర్ 19, 2016 |
7 |
M/s నరింద్ ఫిన్‌వెస్ట్ ప్రై. లి. |
103, బ్లూమూన్ చేంబర్స్, 25, నగిన్‌దాస్ మాస్టర్ రోడ్, ముంబై-400023 |
13.01192 |
ఫిబ్రవరి 26, 1999 |
డిసెంబర్ 23, 2016 |
8 |
కృష్ణదీప్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ లి. (ప్రస్తుతం, ప్యామాక్స్ ల్యాబ్ లి.) |
114, బిల్డింగ్ నం. 8, జోగాని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, సయాన్-చునాభట్టి, ముంబై-400022 |
13.00781 |
మే 25, 1998 |
డిసెంబర్ 23, 2016 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1851 |