ఏప్రిల్ 18, 2017
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి
అప్పగించిన 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. సెక్షన్ 45 I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది.
| క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్‌డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
| 1 |
M/s ఆకాన్షా కన్సల్టెన్సీ సర్విసెస్ లి. |
705, గలావ్, సాయాజిగంజ్, వడోదర -390005 |
B.01.00338 |
అక్టోబర్ 12, 2000 |
ఫిబ్రవరి 11, 2015 |
| 2 |
M/s ఎస్కార్ట్స్ ఆటోమోటివ్స్ ప్రై. లి. |
షాప్ నం. 118, టికోణ పార్క్, ఎన్ ఐ టి, ఫరీదాబాద్ - 121001 |
B.14.01633 |
జులై 15, 2002 |
ఫిబ్రవరి 03, 2017 |
| 3 |
M/s గోల్డ్‌మైన్ షేర్స్ & ఫైనాన్స్ ప్రై.లి. |
గోల్డ్‌మైన్ హౌస్, 4, నిరంజన్ నిరాకార్ సొసైటీ, శ్రేయస్ రైల్వే క్రాసింగ్ వద్ద, అహమ్మదాబాద్-380007 |
B.01.00505 |
జనవరి 13, 2012 |
ఫిబ్రవరి 17, 2017 |
| 4 |
M/s రెమెడీ ఫైనాన్స్ ప్రై. లి. |
F-10, రజౌరి గార్డెన్, న్యూ దిల్లీ - 110027 |
B.14.00186 |
డిసెంబర్ 20, 2012 |
ఫిబ్రవరి 20, 2017 |
| 5 |
M/s అక్షయ్ మర్కంటైల్ ప్రై. లి. |
5 E, మూకాంబికా కాంప్లెక్స్, 4 లేడీ దేసికా రోడ్, మైలాపూర్, చెన్నై - 600004 |
07.00070 |
మార్చ్ 04, 1998 |
ఫిబ్రవరి 22, 2017 |
| 6 |
M/s ప్రాఫిట్‌లైన్ సెక్యూరిటీస్ ప్రై. లి. |
33 A , జవాహర్‌లాల్ నెహ్రు రోడ్, 17 వ ఫ్లోర్, ఫ్లాట్ నం. 14/ A-1, కోల్కటా - 700071 |
B.05.05486 |
ఏప్రిల్ 25, 2003 |
ఫిబ్రవరి 24, 2017 |
| 7 |
M/s శాంతినికేతన్ పైనాన్షియల్ సర్వీసెస్ ప్రై. లి. |
33 A, జవాహర్‌లాల్ నెహ్రు రోడ్, 17 వ ఫ్లోర్, ఫ్లాట్ నం. 14/ A -1, కోల్కటా - 700071 |
B.05.04788 |
జనవరి 24, 2003 |
మార్చ్ 06, 2017 |
| 8 |
M/s తోప్సియా ఎస్టేట్స్ ప్రై. లి. |
స్యూ ట్ నం. 4001, (Suite No. 4001) రాజ్ చాంబర్స్, 7B, జస్టిస్ ద్వారకానాథ్ రోడ్, కోల్కటా - 700020 |
05.01426 |
ఏప్రిల్ 06, 1998 |
మార్చ్ 08, 2017 |
| 9 |
M/s సంపూర్ణ్ ఇంపెక్స్ ప్రై. లి. |
ఖ్యాతి స్టీల్, సోండోగారి, హీరాపూర్, రాయ్‌పూర్ -492001 |
B.05.05876 |
డిసెంబర్ 08, 2003 |
మార్చ్ 08, 2017 |
| 10 |
M/s గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్ లి. |
హసుభాయ్ చాంబర్స్, టౌన్ హాల్ ఎదురుగా, ఎల్లిస్‌బ్రిడ్జ్, అహమ్మదాబాద్ - 380006 |
B.01.00503 |
డిసెంబర్ 23, 2011 |
మార్చ్ 08, 2017 |
| 11 |
M/s జగజ్యోతి ఫైనాన్ లి. |
నిగాడె బిల్డింగ్, మధోల్ - 587313 |
B.02.00148 |
నవంబర్ 09, 2000 |
మార్చ్ 13, 2017 |
| 12 |
M/s అక్షయ్ స్టాక్స్ & క్రెడిట్స్ లి. |
196, గోవిందప్ప నాయకన్ స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై - 600079 |
B.07.00467 |
అక్టోబర్ 17, 2000 |
మార్చ్ 14, 2017 |
| 13 |
M/s హోటల్ అంబాసిడర్ బిల్డింగ్స్ ప్రై. లి. |
ది అంబాసిడర్ హోటెల్, సుజన్ సింగ్ పార్క్, న్యూ దిల్లీ -110001 |
B.14.02538 |
డిసెంబర్ 13, 2001 |
మార్చ్ 14, 2017 |
| 14 |
M/s T P W ఇంజనీరింగ్ ప్రై. లి. (ప్రస్తుతం TPW ఇంజనీరింగ్ లి.) |
40/1 A, బ్లాక్ - బి, న్యూ ఆలిపూర్, కోల్కటా - 700053 |
05.05443 |
ఏప్రిల్ 12, 2003 |
మార్చ్ 15, 2017 |
| 15 |
M/s రాబో ఇండియా ప్రై. లి. |
2001-2002, 20 వ ఫ్లోర్, పెనిన్సులా బిజినెస్ పార్క్, సేనాపతి బాపట్ మార్గ్, లోవర్ పరేల్, ముంబై - 400013 |
B.13.02134 |
సెప్టెంబర్ 23, 2016
(మే 17, 2007 పాత నమోదు పత్రం బదులుగా జారీ చేయబడినది) |
మార్చ్ 22, 2017 |
| 16 |
M/s అబిరామి హైర్-పర్చేజ్ ఫైనాన్స్ ప్రై. లి., మదురై |
2-186, 4 వ క్రాస్ రోడ్, 1 వ మైన్ రోడ్, గోమతిపురం, మదురై - 625020 |
B.07.00464 |
జనవరి 21, 2008 |
మార్చ్ 27, 2017 |
| 17 |
M/s ATF ఐశ్వర్య ఫైనాన్స్ లి. |
AJ 104, II క్రాస్ స్ట్రీట్, 9 వ మైన్ రోడ్, శాంతి కాలనీ, అన్నానగర్, చెన్నై -600040 |
07.00050 |
మార్చ్ 04, 1998 |
మార్చ్ 31, 2017 |
| 18 |
M/s నైల్ ఇండియా ఇన్వెస్ట్‌మెం ట్స్. ప్రై. లి. |
నం. 12, సెనటాఫ్ రోడ్, తేనాంపేట్, చెన్నై - 600018 |
07.00299 |
జూన్ 09, 1998 |
మార్చ్ 31, 2017 |
| 19 |
M/s చిక్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై. లి. |
నం. 12, సెనటాఫ్ రోడ్, తేనాంపేట్, చెన్నై - 600018 |
07.00300 |
జూన్ 09, 1998 |
మార్చ్ 31, 2017 |
| 20 |
M/s క్రేన్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై. లి. |
నం. 12, సెనటాఫ్ రోడ్, తేనాంపేట్, చెన్నై - 600018 |
07.00301 |
జూన్ 09, 1998 |
మార్చ్ 31, 2017 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.
శ్వేతా మొహిలే
అసిస్టెంట్ మానేజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2816 |