మార్చి 20, 2017
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ – బ్యాంక్
హిందీ వ్యాసరచన పోటీ 2016-17 - ఫలితాల ప్రకటన
బ్యాంకింగ్ అంశాలపై హిందీలో తమ స్వంత ప్రతిభను వెల్లడించడాన్ని ప్రోత్సహించేందు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలాగే 2016-17 సంవత్సరానికి ఇంటర్-బ్యాంక్ వ్యాసరచన పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు చెందిన సిబ్బంది (రాజభాష అధికారులు మరియు అనువాదకులు తప్ప) పాలు పంచుకున్నారు. ఆ పోటీలకు సంబంధించిన ఫలితాలను ఈ క్రింద ఇవ్వడం జరిగింది:
భాషా విభాగం ‘క’ (మాతృభాష : హిందీ, మైథిలీ, ఉర్దూ) |
స్థానం |
పాల్గొన్నవారి పేరు, హోదా |
చిరునామా |
ప్రథమ |
Ms. ప్రియాంక గుప్తా, సహాయ మేనేజర్ |
ఆంధ్రా బ్యాంక్, కోల్ కతా |
ద్వితీయ |
Ms. అపరాజితా గుప్తా, సహాయ మేనేజర్ |
ఆంధ్రా బ్యాంక్, మీరట్ |
తృతీయ |
శ్రీ అనిల్ కుమార్, సీనియర్ మేనేజర్ |
బ్యాంక్ ఆఫ్ బరోడా, లక్నో |
భాషా విభాగం ‘ఖ’ (మాతృభాష : మరాఠీ, పంజాబీ, సింధీ, కొంకణి, గుజరాతీ) |
ప్రథమ |
శ్రీమతి విదులా మోహన్ కోటేకర్, సహాయ మేనేజర్ |
భారతీయ రిజర్వ్ బ్యాంక్, పుణె |
ద్వితీయ |
శ్రీ విజయ రామ్ దాస్, సహాయ మేనేజర్ |
ఆంధ్రా బ్యాంక్, ఒంగోలు |
తృతీయ |
శ్రీ వినోద్ చంద్రశేఖర్ దీక్షిత్ , మేనేజర్ |
బ్యాంక్ ఆఫ్ ఇండియా,అహ్మదాబాద్ |
భాషా విభాగం ‘గ’ (‘క’ మరియు ‘ఖ’ మాతృభాషగా కలిగిన వారు కాకుండా ఇతరులు) |
ప్రథమ |
శ్రీ ధ్రువ ముఖర్జీ, సీనియర్ మేనేజర్ |
అలహాబాద్ బ్యాంక్, కోల్ కతా |
ద్వితీయ |
శ్రీ రమేశ్ చంద్ర భట్ , విశేష సహాయకులు |
పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ |
తృతీయ |
Ms. నైనా సి. దాస్ , ఆఫీసర్ |
కెనరా బ్యాంక్ , బెలగావి |
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-2017/2505 |