Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (79.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 03/04/2017
డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ల పోర్ట్ ఫోలియోలు

ఏప్రిల్ 03, 2017

డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ల పోర్ట్ ఫోలియోలు

ఏప్రిల్ 03, 2017 నుండి డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ల పోర్ట్ ఫోలియోల‌ను ఈ క్రింది విధంగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.

క్ర‌మ సంఖ్య పేరు విభాగాలు
1. శ్రీ S S ముంద్రా 1. కోఆర్డినేష‌న్
2. సెంట్ర‌ల్ సెక్యూరిటీ సెల్ (CSC)
3. వినియోగ‌దారుల శిక్షణ మ‌రియు సంరక్షణ విభాగం (CEPD)
4. బ్యాంకింగ్ సూప‌ర్ విజ‌న్ విభాగం (DBS)
5. కోఆప‌రేటివ్ బ్యాంకింగ్ సూప‌ర్ విజ‌న్ విభాగం (DCBS)
6. నాన్ బ్యాంకింగ్ సూప‌ర్ విజ‌న్ విభాగం (DNBS)
7. ఆర్థిక సమీకృత మ‌రియు అభివృద్ధి విభాగం (FIDD)
8. మాన‌వ వన‌రుల నిర్వ‌హ‌ణా విభాగం (HRMD), మాన‌వ వన‌రుల కార్య‌క‌లాపాల యూనిట్ క‌లుపుకొని(HR-OU)
9. రాజ‌భాష విభాగం (RD)
10. స‌మాచార హ‌క్కు విభాగం (RIA)
2. శ్రీ NS విశ్వ‌నాథ‌న్ 1. బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ విభాగం (DBR)
2. క‌మ్యూనికేష‌న్ విభాగం (DoC)
3. కోఆప‌రేటివ్ బ్యాంకింగ్ నియంత్ర‌ణ విభాగం (DCBR)
4. నాన్ బ్యాంకింగ్ నియంత్ర‌ణ విభాగం (DNBR)
5. డిపాజిట్ ఇన్సూరెన్స్ మ‌రియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ (DICGC)
6. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం
7. ఆర్థిక స్థిర‌త్వ యూనిట్ (FSU)
8. ప‌ర్య‌వేక్ష‌ణా విభాగం (ID)
9. విపత్తు నిర్వ‌హ‌ణ విభాగం (RMD)
10. కార్య‌ద‌ర్శుల విభాగం
3. డా. విర‌ల్ V ఆచార్య‌ 1. కార్పొరేట్ స్ట్రాట‌జీ మ‌రియు బ‌డ్జెట్ విభాగం (CSBD)
2. డాక్యుమెంట్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్ స‌హా కార్పొరేట్ స‌ర్వీసుల విభాగం (DCS/DMS)
3. ఆర్థిక విధానం ప‌రిశోధ‌నా విభాగం (DEPR)
4. గ‌ణాంకాలు మ‌రియు స‌మాచార నిర్వ‌హ‌ణ విభాగం (డాటా మరియు ఇన్ఫ‌ర్మేష‌న్ మేనేజ్ మెంట్ యూనిట్ క‌లుపుకొని) (DSIM/DIMU)
5. ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల నిర్వ‌హ‌ణా విభాగం (FMOD)
6. ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల నియంత్ర‌ణా విభాగం, మార్కెట్ ఇంటలిజెన్స్ స‌హా (FMRD/MI)
7. అంత‌ర్జాతీయ విభాగం (Intl.D)
8. ద్ర‌వ్య విధాన విభాగం, పోర్ క్యాస్టింగ్ మ‌రియు మోడ‌లింగ్ యూనిట్ స‌హా (MPD/MU)
4. శ్రీ BP క‌నుంగో 1. క‌రెన్సీ నిర్వ‌హ‌ణ విభాగం (DCM)
2. విదేశీ పెట్టుబ‌డులు, నిర్వ‌హ‌ణ విభాగం (DEIO)
3. ప్ర‌భుత్వ మ‌రియు బ్యాంక్ అకౌంట్ల విభాగం (DGBA)
4. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ విభాగం (DIT)
5. చెల్లింపులు మ‌రియు పరిష్కారాల వ్య‌వ‌స్థ విభాగం (DPSS)
6. విదేశీ మార‌క‌ద్ర‌వ్య విభాగం (FED)
7. అంత‌ర్గ‌త రుణ నిర్వ‌హ‌ణ విభాగం (IDMD)
8. న్యాయ విభాగం (LD)
9. ప్రిమైసెస్‌ విభాగం (PD)

జోస్ జె. క‌ట్టూర్
చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

ప్రెస్ రిలీజ్: 2016-17/2662

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….