అక్టోబర్ 12, 2017.
రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificate of Registration)ను
తిరిగి అప్పగించిన 17 బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
M/s. గోల్డెన్ ట్రెక్సిం ప్రై. లి. (ప్రస్తుతం M/s. శ్రీ జగన్నాధ్ స్టీల్స్&పవర్ లి.) |
KJSA ఆఫీస్, MMTC వే- బ్రిడ్జి దగ్గర, At/PO-బార్బిల్, కియోంజర్-758035 |
05.00278 |
ఫిబ్రవరి 19, 1998 |
జులై 27,2017 |
2. |
M/s.జిమ్కేలే ప్లాంటేషన్ ప్రై.లి. |
55/3D,బల్యుగుంగే సర్కులర్ రోడ్, కోల్కటా-700019 |
B.
05.06267 |
మార్చ్ 19, 2004 |
ఆగస్ట్ 03, 2017 |
3. |
M/s.నికోలస్ పిరమల్ ఫార్మా ప్రై. లి.(ఇంతకు ముందు M/s. లెజెండ్ ఫార్మా ప్రై.లి.) |
8వ అంతస్తు, పిరమల్ టవర్, గణపత్రావు కదం మార్గ్, లోయర్ పరేల్, ముంబాయి-400013 |
B-13.01421 |
నవంబర్ 18, 2000 |
ఆగష్టు 10, 2017 |
4. |
M/s.GTZ సెక్యూరిటీస్ లి. |
సిద్దార్ధ ఏజెన్సీ, ప్రీతం కాంప్లెక్స్, డిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, షహీది చౌక్, జమ్మూ-180001. |
B-11.00078 |
ఏప్రిల్ 24, 2003 |
ఆగష్టు 10, 2017 |
5. |
M/s.DSP మెర్రిల్ లించ్ క్యాపిటల్ లి. |
17వ అంతస్తు, A వింగ్, వన్ BKC, జీ బ్లాకు, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా ఈస్ట్, ముంబాయి 400051. |
N-13.01801 |
జులై 11, 2005 |
ఆగష్టు 10, 2017 |
6. |
M/s.థ్రిల్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ లి. |
అశోక్ రాజ్ పథ్, P.S-పిర్మోహని, పాట్నా 800004 |
B-15.00034 |
అక్టోబర్ 09, 2001 |
ఆగష్టు 17, 2017 |
7. |
M/s.ఒబెరాయ్ బిల్డింగ్స్ & ఇన్వెస్ట్మెంట్స్ ప్రై.లి. |
4, మాన్గొయ్ లేన్, కోల్కటా 700001. |
05.02791 |
ఆగష్టు 13, 1998 |
ఆగష్టు 21, 2017 |
8. |
M/s. ఒబెరాయ్ హోల్డింగ్స్ ప్రై. లి. |
4, మాన్గొయ్ లేన్, కోల్కటా 700001. |
05.00534 |
మార్చ్ 02, 1998 |
ఆగష్టు 21, 2017 |
9. |
M/s. ఒబెరాయ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రై.లి. |
4, మాన్గొయ్ లేన్, కోల్కటా 700001. |
05.02640 |
జూన్ 08, 1998 |
ఆగష్టు 21, 2017 |
10. |
M/s. ఒబెరాయ్ లీజింగ్ & ఫైనాన్స్ కం. ప్రై. లి. |
4, మాన్గొయ్ లేన్, కోల్కటా 700001. |
05.00364 |
ఫిబ్రవరి 26, 1998 |
ఆగష్టు 21, 2017 |
11. |
M/s.రాగిణి హోల్డింగ్స్ ప్రై. లి. |
17/1C, ఆలిపోర్ రోడ్, కోల్కటా 700027 |
B-05.03983 |
జనవరి 18, 2001 |
ఆగష్టు 22, 2017 |
12. |
M/s.KLG ఫైనాన్స్ ప్రై. లి. |
SCO 121-124, సెక్టార్ 43B, చండీగఢ్ 160036 |
B-06.00189 |
డిసెంబర్ 19, 1998 |
సెప్టెంబర్ 04, 2017 |
13. |
M/s.భుల్లర్ హైర్ పర్చేజ్ ప్రై. లి. |
బూత్ నెం.238, సెక్టార్ 37, C&D, చండీగఢ్ 160037 |
B-06.00522 |
అక్టోబర్ 10, 2001 |
సెప్టెంబర్ 07, 2017 |
14. |
M/s.గగన్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రై. లి. |
SCO 2470, సెక్టార్ 22-C, చండీగఢ్ 160022 |
B-06.00390 |
ఫిబ్రవరి 08, 2008 |
సెప్టెంబర్ 12, 2017 |
15. |
M/s. కానవ్ ఫిస్వెస్ట్ ప్రై. లి. |
81, కెన్నెడీ అవెన్యు, అమ్రితసర్ - 143001 |
B-06.00482 |
ఏప్రిల్ 09, 2001 |
సెప్టెంబర్ 22, 2017 |
16. |
M/s. బోంజౌర్ ఇన్వెస్ట్మెంట్ ప్రై. లి. |
ఎలిఫేన్స్టన్ బిల్డింగ్, 3వ అంతస్తు, 10 వీర్ నారీమన్ రోడ్, ఫోర్ట్, ముంబాయి 400001 |
B-13.01620 |
జూన్ 20, 2002 |
సెప్టెంబర్ 25, 2017 |
17. |
M/s. అన్నిల్న ఇన్వెస్ట్మెంట్ ప్రై. లి. |
212/2, ఆఫ్ సోలి పూనావాల్ల రోడ్, హడప్సర్, పూణే 411028. |
B-13.01912 |
సెప్టెంబర్ 02, 2008 |
సెప్టెంబర్ 25, 2017 |
ఇందుమూలాన, పైన పేర్కొన్న కంపెనీలు, ఆర్బీఐ, చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
ప్రెస్ రిలీజ్: 2017-2018/1007 |