| భారతీయ రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ |
తేదీ: ఆగస్ట్ 10, 2017
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ
రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలి (Central Board), ఈరోజు జరిగిన సమావేశంలో, జూన్ 30, 2017 సంవత్సరాంతానికి, ₹ 306.59 బిలియన్ల మిగులు నిధులు, భారత ప్రభుత్వానికి బదిలీ చేయడానికి సమ్మతి తెలిపింది.
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/414 |
|