ఆగస్ట్ 24, 2017
రిజర్వ్ బ్యాంక్‌చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు
సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
| క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
| 1 |
M/s ఎస్ ఆర్ ఎఫ్ హైర్ పర్చేస్ (ప్రై) లి. |
197, మాస్టర్ తారాసింగ్ నగర్, జలంధర్, (పంజాబ్) |
B-06.00257 |
ఏప్రిల్ 03, 2000 |
జూన్ 15, 2017 |
| 2 |
M/s మిట్టర్ ఫైనాన్స్ కంపెనీ లి. |
4 వ అంతస్తు, కిస్మత్ కాంప్లెక్స్, మిల్లర్‌గంజ్, విశ్వకర్మ చౌక్, లూధియానా - 141003 (పంజాబ్) |
06.00201 |
జులై 30, 1999 |
జులై 10, 2017 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/538 |