తేదీ; 30/11/2017
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 15 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1 |
M/s ఈగిల్ ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్స్ ప్రై. లి. (ప్రస్తుతం, M/s సుచిత్ర డైయింగ్ అండ్ ప్రింటింగ్ మిల్స్ ప్రై. లి.) |
ప్లాట్ నం. B-17-18, NH 8. పల్సానా క్రాసింగ్, పల్సానా, సూరత్ -394315, గుజరాత్ |
B-05. 06117 |
ఫిబ్రవరి 05, 2004 |
ఆగస్ట్ 30, 2017 |
2 |
M/s హార్దిక్ కమర్షియల్ ప్రై. లి. |
K 202, 2 వ బేస్‌మెంట్, 1, షేక్స్పియర్ సారణి, కోల్కత్తా - 700071 |
05. 05041 |
మే 27, 2003 |
సెప్టెంబర్ 07, 2017 |
3 |
M/s సాగర్ ఫిన్‌స్టాక్స్ ప్రై. లి. |
2 G, జడ్జెస్ కోర్ట్ రోడ్, కోల్కత్తా-700027 |
B-05.06238 |
మార్చ్ 10, 2004 |
సెప్టెంంబర్, 11, 2017 |
4 |
M/s PLG ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్ ప్రై. లి. |
113, పార్క్ స్ట్రీట్, 6 వ అంతస్తు, కోల్కత్తా-700016 |
B-05. 05614 |
సెప్టెంబర్ 30, 2003 |
సెప్టెంబర్ 12, 2017 |
5 |
M/s సింఘాల్ క్రెడిట్ మానేజ్‌మెంట్ లి. |
E-127, ఇండ స్ట్రియల్ ఏరియా, భివాండి, (అల్వార్) -301019, రాజస్థాన్ |
B-10. 00185 |
మార్చ్ 11, 2003 |
సెప్టెంబర్ 18, 2017 |
6 |
M/s BPG సెక్యూరిటీస్ లి. (పూర్వపు M/s BPG సెక్యూరిటీస్ ప్రై. లి. |
3 మరియు 4 వ అంతస్తులు, ఆర్కేడియా సెంటర్, ప్రెమిస్ నం. 31, డా. అంబేద్కర్ సారణి, కోల్కత్తా-700046 |
B-05. 07032 |
ఫిబ్రవరి 16, 2017 |
సెప్టెంబర్ 25, 2017 |
7 |
M/s బంగూర్ వాణిజ్య & ఫైనాన్స్ ప్రై. లి. |
14, నేతాజి సుభాష్‌రోడ్, కోల్కత్తా-700001 |
05. 00578 |
మార్చ్ 03, 1998 |
సెప్టెంబర్ 25, 2017 |
8 |
M/s బగారియా క్వాలిటీ స్టీల్స్ ప్రై. లి. (ప్రస్తుతం M/s ఫుగూరి టీ ఎస్టేట్ ప్రై. లి.) |
12 C లార్డ్ సిన్హా రోడ్, ఫ్లాట్ నం. 6D. "శ్యామ్‌కుంజ", కోల్కత్తా-700071 |
05. 02618 |
జూన్ 04, 1998 |
సెప్టెంబర్ 25, 2017 |
9 |
M/s సుదర్శన్ సెక్యూరిటీస్ లి. |
305, సెంట్రల్ ప్లాజా, 2/6, శరత్ బోస్ రోడ్, కోల్కత్తా-700020 |
05. 00751 |
మార్చ్ 09, 1998 |
సెప్టెంబర్ 27, 2017 |
10 |
M/s హై టైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై. లి. |
SCO 120-121, 1వ అంతస్తు, సెక్టర్ 8-C, మధ్య మార్గ్, చండిగఢ్ -160009 |
B-06. 00050 |
మార్చ్ 09. 1998 |
సెప్టెంబర్ 29, 2017 |
11 |
M/s తొలసారియా ట్రేడ్ & కామర్స్ ప్రై. లి. |
తొలసారియా టవర్స్, 90/2 బ్రాడ్‌వే, కెనరా బ్యాంక్ ఎదురుగా, చెన్నై-600108 |
B-05. 03795 |
జనవరి 15, 2001 |
అక్టోబర్ 16, 2017 |
12. |
M/s వనితా ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. |
8-2-120/112/A/14, రోడ్ నం. 9, జుబిలీ హిల్స్, హైదరాబాద్-500033, తెలం గాణ |
B-09. 00361 |
జులై 03, 2001 |
నవంబర్ 02, 2017 |
13 |
M/s J.S. హైర్ పర్చేజ్ ప్రై. లి. |
B-294/1, పోలీస్ లైన్స్ రోడ్, సివిల్ లైన్స్, జలంధర్-144001, పంజాబ్ |
B-06. 00443 |
ఏప్రిల్ 01, 2009 |
నవంబర్ 03, 2017 |
14 |
M/s PN ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
నం. 12, III మైన్ రోడ్, కస్తూర్‌బా నగర్, అడయార్, చెన్నై-600020 |
B-07. 00660 |
నవంబర్ 19,
2001 |
నవంబర్ 06, 2017 |
15 |
M/s. జెన్యుఇన్ లీజింగ్ ప్రై. లి. |
3069. సెక్టర్ 35-D, చండిగఢ్-160036 |
B-06.00453 |
ఫిబ్రవరి 09, 2001 |
నవంబర్ 08, 2017 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1503 |