Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (69.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 05/12/2017
బిట్ కాయిన్లతో సహా, కాల్పనిక కరెన్సీలవల్ల (virtual currencies, VCs) ప్రమాదంగురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక

తేదీ 05/12/2017

బిట్ కాయిన్లతో సహా, కాల్పనిక కరెన్సీలవల్ల (virtual currencies, VCs) ప్రమాదంగురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక

భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 24, 2013 తేదీన జారీచేసిన పత్రికా ప్రకటన దయచేసి చూడవలెనని ప్రజలకు విజ్ఞప్తి. ఈ ప్రకటనద్వారా, బిట్ కాయిన్ల వంటి కాల్పనిక కరెన్సీల వినియోగదారులకు, కలిగిఉన్నవారికి, వ్యాపారులకు వీటివల్ల ఆర్థికంగా, వ్యవహారపరంగా, చట్ట పరంగా, వినియోగదారుల భద్రతాపరంగా కలగబోయే ప్రమాదాల గురించి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినది.

ఫిబ్రవరి 1, 2017 తేదీన జారీచేసిన పత్రికాప్రకటన ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఏ సంస్థకూ / కంపెనీకి ఇటువంటి పథకాలు నిర్వహించుటకు లేక బిట్ కాయిన్లు, VCలలో వ్యాపారముచేయుటకు లైసెన్స్ / అనుమతి జారీచేయలేదని స్పష్టంచేసింది.

VCల వెలకట్టడం, ప్రాథమిక కాయిన్‌ ఆఫరింగ్స్‌ (Initial Coin Offerings) ఇటీవల ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఇంతకుముందే చేసిన హెచ్చరికలను, పునరుద్ఘాటిస్తున్నది.

జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1530

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….