జనవరి 04, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 3 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి)ల
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్రింది మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
సిఓఆర్ సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
| 1 |
M/s ఆల్కెమిస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (పూర్వం M/s మహీంద్రా ఫిన్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) |
405, జ్యోతి షికార్ టవర్, జనక్ పురి, జిల్లా కాంప్లెక్స్, న్యూఢిల్లీ - 110058 |
B-14.01844 |
మే 02, 2006 |
అక్టోబరు 27, 2017 |
| 2 |
M/s సుఖ్-చైన్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ |
బిల్డింగ్ నెం. 284, 1 వ అంతస్తు, సనాతన్ ధరమ్ మందిర్ వెనుక, హాస్పిటల్ రోడ్, లష్కర్, గ్వాలియర్ |
A-06.00486 |
అక్టోబర్ 08, 2007 |
డిసెంబర్ 19, 2017 |
| 3 |
M/s రిషబ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
459, మింట్ స్ట్రీట్, షావుకార్ పేట, చెన్నై-600079 |
B-07.00361 |
సెప్టెంబర్ 19, 2008 |
డిసెంబర్ 19, 2017 |
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రద్దు చేసిన తరువాత, ఈ సంస్థలు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934 యొక్క సెక్షన్ 45-I నిబంధన (ఎ) కింద నిర్దేశించిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సంస్థ యొక్క వ్యాపారాన్ని చేయలేవు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1839 |