జనవరి 04, 2018
ఆర్బిఐకి 11 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని రిజర్వు బ్యాంకు, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కార్యాలయ చిరునామా |
సిఓఆర్ సంఖ్య |
జారీ తేదీ |
రద్దు చేయబడిన ఆర్డర్ తేదీ |
1 |
M/s రాజపుతానా ఇన్వెస్ట్మెంట్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ |
8, శరత్ ఛటర్జీ అవెన్యూ, కోల్కతా - 700029 |
B.05.03682 |
ఏప్రిల్ 11, 2001 |
జూన్ 30, 2017 |
2 |
M/s క్రిపా ఫైనాన్స్ & ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం M/s క్రిపా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్) |
5, క్లైవ్ రో, 2వ అంతస్తు, రూమ్ No. 44, కోల్కతా - 700001 |
05.00026 |
ఫిబ్రవరి 12, 1998 |
అక్టోబర్ 06, 2017 |
3 |
M/s నందిని స్టీల్స్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
5, అహ్మద్ మమూజీ స్ట్రీట్, హౌరా - 711204 |
05.01510 |
ఏప్రిల్ 20, 1998 |
అక్టోబర్ 06, 2017 |
4 |
M/s అంబర్ మెర్కంటైల్స్ లిమిటెడ్ |
రూమ్ నెం.8C, గ్రౌండ్ ఫ్లోర్, 12-ఎ, N.S. రోడ్, కోల్కతా - 700001 |
05.01949 |
మే 02, 1998 |
అక్టోబర్ 11, 2017 |
5 |
M/s టొలసారియ ట్రేడ్ & కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
టొలసరియా టవర్, 90/2 బ్రాడ్వే, కెనరా బ్యాంకుకు ఎదురుగా, చెన్నై - 600108 |
B.05.03795 |
జనవరి 15, 2001 |
అక్టోబర్ 16, 2017 |
6 |
M/s బిలీవ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ప్రస్తుతం M/s బిలీవ్ ఎంటర్ప్రైజెస్ LLP) |
132/1, మహాత్మా గాంధీ రోడ్, కోల్కతా - 700007 |
05.01989 |
మే 02, 1998 |
నవంబర్ 14, 2017 |
7 |
M/s సేవ్ అండ్ ప్రోస్పెర్ లిమిటెడ్ |
38, నేతాజీ సుభాస్ రోడ్, కోల్కతా - 700001 |
05.00347 |
ఫిబ్రవరి 26, 1998 |
నవంబర్ 20, 2017 |
8 |
M/s మైత్రీ ఫైనానియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
రాయల్ బిల్డింగ్, XVII / 23, మమ్మీయుర్ శివాలయం ఎదురుగా, గురువాయూర్, త్రిచూర్ - 680101 |
B-16.00128 |
నవంబర్ 03, 2000 |
నవంబర్ 20, 2017 |
9 |
M/s కాంటిల్ ఇండియా లిమిటెడ్ |
811, సిద్దార్థ్ కాంప్లెక్స్, R.C. దత్ రోడ్, అల్కాపురి, వడోదర - 390007 |
01.00152 |
జనవరి 28, 2008 |
నవంబర్ 20, 2017 |
10 |
M/s అగర్వాల్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
పాత H.B. రోడ్, కంతా టోలీ, రాంచీ - 834001 (జార్ఖండ్) |
B-15.00053 |
జూన్ 30, 2011 |
నవంబర్ 23, 2017 |
11 |
M/s ఎంజే బిజినెస్ (పి) లిమిటెడ్ (ప్రస్తుతం M/s భారత్ ఎలివేటర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
22, స్ట్రాండ్ రోడ్, 1 వ అంతస్తు, కోల్కతా - 700001 |
05.02935 |
సెప్టెంబర్ 25, 1998 |
నవంబర్ 23, 2017 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1838 |