తేదీ:25/04/2018
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన,
4బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1 |
M/s పల్లవిరిసౌర్సెస్లి. |
20, ఆర్ఎన్‌ముఖర్జీరోడ్, కోల్కతా-700 001 |
05.00950 |
మార్చ్
12, 1998 |
మార్చ్ 21, 2018 |
2 |
M/s మెండారియన్‌ఎంటర్రైజెస్ప్రై. లి. |
4A,నందలాల్బసుసారణి, కోల్కతా-700071 |
B.05.04019 |
ఫిబ్రవరి 15, 2001 |
మార్చ్ 22, 2018 |
3 |
M/s మిత్రాఇన్వెస్ట్‌మెంట్స్అండ్బిజినెస్సిండికేట్ప్రై. లి. |
నం. 4 కృష్ణస్వామీఅవెన్యూ, లజ్, మైలాపూర్, చెన్నై-600 004 |
07.00090 |
మార్చ్06, 1998 |
ఏప్రిల్ 10, 2018 |
4 |
M/s అంగీరసహోల్డింగ్స్&బిజినెస్సిండికేట్ప్రై. లి. |
పాతనం. 12, క్రొత్తనం. 23, సీతమ్మరోడ్, అళ్వార్‌పేట్, చెన్నై-600 018 |
07.00128 |
మార్చ్ 07,1998 |
ఏప్రిల్ 10, 2018 |
ఈ కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I,ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన,బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహంచరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన:2017-2018/2833 |