Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (81.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 04/05/2018
తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కో-ఆపరేటివ్బ్యాంక్లి., తుమ్‌కూర్, కర్నాటకపై జరిమానావిధింపు

తేదీ: 04/05/2018

తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కో-ఆపరేటివ్బ్యాంక్లి., తుమ్‌కూర్, కర్నాటకపై జరిమానావిధింపు

బ్యాంకింగ్నియంత్రణచట్టం 1949 (కో-ఆపరేటివ్సొసైటీలకువర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) [సెక్షన్‌ 46 (4) తోకలిపి]క్రిందతమకుదఖలుపరచినఅధికారాలతో, భారతీయరిజర్వ్బ్యాంక్, తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కోఆపరేటివ్బ్యాంకులి., తుమ్‌కూర్, కర్నాటకపై,రూ.5,00,000 (ఐదులక్షలరూపాయిలు) నగదుజరిమానావిధించినది. భారతీయరిజర్వ్బ్యాంక్జులై 1, 2015 తేదీ, మాస్టర్సర్క్యులర్ DBR.AML.BC. No. 15/14.01.001/2015-16, పేరా 3. 2. 2.IV.Dలో,మీవినియోగదారునితెలుసుకోండి (కెవైసి, KYC) నిబంధనలు, ఏంటిమనీలాండరింగ్ప్రమాణాలు (ఏఎమ్‌ఎల్, AML)కంబాటింగ్ఆఫ్ ఫైనాన్సింగ్ఆఫ్ ఫైనాన్షియల్టెర్రరిజం‌ (సిఎఫ్టి,CFT), PMLA, 2002 (పిఎమ్‌ఎల్ఏ, 2002)కర్తవ్యాలకుసంబంధించిజారీచేసినఆదేశాలు / మార్గదర్శకాలుఉల్లంఘించినకారణంగా,ఈజరిమానావిధించబడినది.

భారతీయరిజర్వ్ బ్యాంక్,తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కో-ఆపరేటివ్బ్యాంకుకు,షోకాజ్నోటీస్జారీచేసినది. దీనికిజవాబుగాబ్యాంక్, వ్రాతపూర్వకజవాబుఇచ్చినది. ఈ విషయమైనిజానిజాలు, బ్యాంక్ఇచ్చినజవాబు, పరిశీలించినపిమ్మట, ఉల్లంఘనలునిరూపించబడినట్లు, అవినగదుజరిమానావిధించదగినవేననీ, రిజర్వ్బ్యాంక్నిర్ధారణకువచ్చినది.

అజిత్ప్రసాద్
అసిస్టెంట్అడ్వైజర్

పత్రికాప్రకటన: 2017-2018/2912

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….