తేదీ:09/05/2018
ది కరాద్జనతాసహకారిబ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర – బ్యాంకింగ్నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్35
Aక్రింద నిర్దేశాల కాలపరిమితిపొడిగింపు
నవంబర్ 07, 2017తేదీఆదేశాలద్వారా, ది కరాద్జనతాసహకారిబ్యాంక్లి., కరాద్, మహారాష్ట్ర, నవంబర్09, 2017పని ముగింపు వేళల నుండి, ఆరునెలలకాలానికినిర్దేశాల పరిధిలోకి తేబడినది.
రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, (సెక్షన్ 56తో సహా),సబ్-సెక్షన్ (1), ద్వారా తమకు దఖలుపరచబడ్డఅధికారాలు వినియోగించి, నవంబర్ 07, 2017నపైన పేర్కొన్న బ్యాంకుకుజారీ చేయబడిన నిర్దేశాలు, మరొకఆరునెలల వరకు (అనగామే10, 2018నుండినవంబర్ 09, 2018వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, మే 03, 2018 తేదీన అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది.ఈ ఆదేశాలుతిరిగిసమీక్షించ వచ్చు.
కాలపరిమితి పెంచుతూ, మే 03, 2018న జారీచేసిన ఆదేశాల ప్రతి, కరాద్జనతాసహకారిబ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.
పైనతెలిపిన కాలపరిమితి పొడిగింపుమరియు / లేక మార్పులుచేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితిబాగా మెరుగుపడిందనిరిజర్వ్ బ్యాంక్సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.
అనిరుద్ధడిజాధవ్
అసిస్టెంట్మానేజర్
పత్రికా ప్రకటన:2017-2018/2949 |