తేదీ:10/05/2018
మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల
(Certificates of Registration) రద్దు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రములను (Certificates of Registration)రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
M/s జగన్నాథ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
Dr. MPM నివాస్, రెండవ అంతస్తు, డోర్ నం.21, సలాయి రోడ్, తిరుచిరాపల్లి- 620 003, తమిళనాడు |
N-07.00764 |
మార్చ్ 30, 2007 |
ఏప్రిల్ 13, 2018 |
2. |
M/s SCF ఫైనాన్స్ లిమిటెడ్ |
228, జనక్ పురి చౌక్, ఇండస్ట్రియల్ ఏరియా-A, లింక్ రోడ్, లుధియానా-141003, పంజాబ్ |
A-06.00135 |
ఆగష్టు 28, 2007 |
ఏప్రిల్ 23, 2018 |
3. |
M/s. మన్సర్ ఫైనాన్స్ లిమిటెడ్ |
22B/B, ఎక్స్టెన్షన్ 2, గాంధీనగర్, జమ్మూ-180 004. |
A-1100044 |
నవంబర్ 22, 2011 |
ఏప్రిల్ 23, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు,భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2956 |