తేదీ: 15/05/2018
రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన 7 బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
M/s. సుభ్లభ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
211, మెగాసిటీ చాంబర్స్, 1, ఇండియా ఎక్స్చేంజి ప్లేస్, కోల్కటా, పశ్చిమ బెంగాల్-700001 |
05.00654 |
మార్చ్ 05, 1998 |
మార్చ్ 22, 2018 |
2. |
M/s. సావ్ హ్నీ ఫైనాన్షియర్స్ జమ్మూ లిమిటెడ్ (M/s. సావ్ హ్నీ ఫైనాన్షియర్స్ జమ్మూ ప్రైవేట్ లిమిటెడ్ గా పూర్వం విదితం) |
మనిరామ్ మార్కెట్, కనక్ మండి, జమ్మూ-180001 |
11.00025 |
నవంబర్ 22, 2011 |
ఏప్రిల్ 05, 2018 |
3. |
M/s. దక్సుం ఫైనాన్స్ లిమిటెడ్ (M/s. దక్సుం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పూర్వం విదితం) |
మనిరామ్ మార్కెట్, కనక్ మండి, జమ్మూ-180001 |
11.00035 |
మార్చ్ 24, 2008 |
ఏప్రిల్ 09, 2018 |
4. |
M/s. U.P. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ |
10, అశోక్ మార్గ్, లక్నో-226 001, ఉత్తర ప్రదేశ్ |
B.12.00429 |
డిసెంబర్ 27, 2002 |
ఏప్రిల్ 11, 2018 |
5. |
M/s. స్నాం ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
207, కుశాల్ బజార్, 32-33, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110019 |
B-14.01925 |
సెప్టెంబర్ 07, 2000 |
ఏప్రిల్ 13, 2018 |
6. |
M/s.టోరెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
టొరెంట్ హౌస్, ఆఫ్-ఆశ్రం రోడ్, అహ్మదాబాద్-380009 |
B.01.00542 |
ఏప్రిల్ 22, 2015 |
ఏప్రిల్ 16, 2018 |
7. |
M/s. బ్రాండన్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
96, బజాజ్ భవన్, 9వ అంతస్తు, 226, నారిమన్ పాయింట్, ముంబాయి-400021 |
13.00119 |
ఫిబ్రవరి
26, 1998 |
ఏప్రిల్ 24, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2997 |