Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (119.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 29/05/2018
ఆర్బిఐకి 4 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

May 29, 2018

ఆర్బిఐకి 4 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని రిజర్వు బ్యాంకు, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కార్యాలయ చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన ఆర్డర్ తేదీ
1 M/s సిల్వర్ ట్రేడింగ్ & సర్వీసెస్ లిమిటెడ్ 20, R.N. ముఖర్జీ రోడ్, కోలకతా - 700 001 05.03277 నవంబర్ 18, 1999 ఏప్రిల్ 06, 2018
2 M/s లోటస్ ఉద్యోగ్ లిమిటెడ్ 20, R N, ముఖర్జీ రోడ్, కోలకతా - 700 001 05.00810 మార్చి 11, 1998 ఏప్రిల్ 09, 2018
3 M/s కొఠారి సేఫ్ డిపాజిట్స్ లిమిటెడ్ కొఠారి బిల్డింగ్స్ నం. 116, మహాత్మా గాంధీ సలాయ్, నుంగంబాక్కం, చెన్నై- 600034 B-07.00384 మార్చి 05, 2003 మే 07, 2018
4 M/s ఏంజెల్ ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ 178, కల్నల్ గార్డియన్ సింగ్ రోడ్, సివిల్ లైన్స్, లూధియానా, పంజాబ్ B-06.00250 మార్చి 23, 2000 మే 16, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/3119

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….