March 09, 2018
ఆర్బీఐ ‘విజిటింగ్ ఫెలో కార్యక్రమ ప్రకటన’ ను వెల్లడించింది
భారతీయ రిజర్వ్ బ్యాంక్ విదేశీ కేంద్రీయ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విదేశీ పరిశోధన సంస్థలలోని నిపుణుల కోసం ‘ఆర్బీఐ విజిటింగ్ ఫెలో కార్యక్రమ ప్రకటన’ ను వెల్లడించింది. ఈ కార్యక్రమ ప్రకటన లోని కీలక అంశాలు అనుబంధించబడినవి.ఆసక్తిగల అభ్యర్థులు వారి CV మరియు పరిశోధన ప్రతిపాదనతో ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
జోస్ జె. కట్టూర్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2413
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….