జనవరి 01, 2018
‘8 శాతం GoI సేవింగ్స్ (పన్నువేయబడు) బాండ్లు 2003’ ఉనికి సమాప్తి
భారత ప్రభుత్వం (GoI), జనవరి 1, 2018 తేదీ నాటి వారి నోటిఫికేషన్ నం. F.4 (10)-W&M/2003 ద్వారా ‘8 శాతం GoI సేవింగ్స్ (పన్ను వేయబడు) బాండ్లు 2003’ మంగళవారం, 2 జనవరి 2018 తేదీ బ్యాంకింగ్ బిజినెస్ పూర్తిఅయినప్పటి కాలంనుండి వాటి సబ్స్క్రిప్షన్ నిలిపివేయబడుతుందని ప్రకటించారు.
అజిత్ ప్రసాద్ అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1790
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….