తేదీ జులై 06, 2018
రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFC) నమోదు పత్రాల రద్దు
సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు చేసిన
తేదీ |
1 |
M/s మఖారియా క్యాపిటల్ లి. |
4-3-18/10, సినిమా రోడ్, అదిలాబాద్, తెలంగాణా-504 001 |
09.00088 |
మార్చ్ 11, 1998 |
మే 11, 2018 |
2 |
M/s సెంథిల్ ఫైనాన్స్ ప్రై. లి. |
నం. 45, వెస్ట్ కార్ స్ట్రీట్, చిదంబరం-608 001 తమిల్‌నాడు |
B-07.00697 |
మార్చ్ 30, 2002 |
మే 25, 2018 |
3 |
M/s జి కె ఎస్ ఆర్ ఫైనాన్స్ ప్రై.లి. |
నం. 4/33, శ్రీ లక్ష్మి కాంప్లెక్స్, ఓమలూర్ మైన్ రోడ్, స్వర్ణపురి, సేలం-636 004, తమిల్‌నాడు |
B-07.00445 |
నవంబర్ 22, 1999 |
మే 25, 2018 |
4 |
M/s మాగ్నా క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. |
A 4/4, కృష్ణా, సెకండ్ మైన్ రోడ్, బెసంట్ నగర్, చెన్నై-600 090, తమిల్‌నాడు |
07.00184 |
మార్చ్ 19, 1998 |
మే 25, 2018 |
5 |
M/s శ్రీ పొన్‌మణి ఫైనాన్స్ ప్రై.లి. |
నం. 3/198, కొండిచెట్టిపట్టి మొహనూర్ రోడ్, నమక్కల్-637 002, తమిల్‌నాడు |
B-07.00616 |
జూన్ 14, 2001 |
మే 25, 2018 |
6 |
M/s ఇండ్మా ట్రాన్స్ వర్ల్డ్ లి. |
తిరుపల్లి స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై-600 079 |
07.00138 |
మార్చ్ 09, 1998 |
మే 28, 2018 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/60 |