Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (128.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 19/07/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 16 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 19, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 16 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 M/s అపూర్వ మార్కెటింగ్ ప్రై.లి. 5, క్లైవ్‌ రో, 3 వ అంతస్తు, రూమ్‌ నం.73, పి ఎస్ బుర్రా బజార్, కోల్కత్తా-700001 B-05.04098 మార్చ్ 19, 2001 మే 18, 2018
2 M/s స్వామి వినిమయ్ లి. (పూర్వం, స్వామి వినిమయ్ ప్రై.లి.) 35, సి ఆర్ అవెన్యూ, 6 వ అంతస్తు, బో బజార్, కోల్కత్తా-700 012 B-05.05629 జులై 28, 2009 మే 18, 2018
3 M/s ఎస్ ఎస్ ప్రీత్ ఫైనాన్స్ ప్రై.లి. 98, సెక్టర్ I, రైల్వే రోడ్, నానక్ నగర్, జమ్ము-180 001 11.00016 జూన్‌ 10, 2008 జూన్‌ 07, 2018
4 M/s ఇషర్ ఫైనాన్స్ లి. శివాని మార్కెట్, 1 వ అంతస్తు, (ఎమ్‌ ఎమ్‌ శర్మ బిల్డింగ్), గాంధినగర్, జమ్ము-180 004 A-1100051 నవంబర్ 22, 2011 జూన్‌ 07, 2018
5 M/s భానోత్ ఫైనాన్స్ ప్రై.లి. భానోత్ హౌస్, కచ్చి చావని, జమ్ము-180 001 B-1100052 జూన్‌ 10, 2008 జూన్‌ 07, 2018
6 M/s ఎస్ ఎస్ ఎమ్‌ బి ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లి. 72, శ్రీనివాసపురం, కోవై మైన్‌ రోడ్, అవినాశి-641 654 తమిల్‌నాడు B-07.00727 మే 20, 2002 జూన్‌ 12, 2018
7 M/s సిల్వర్ స్కై ఫైనాన్స్ లి. 15 (పాత నం. 5/1), నార్త్ గంగై అమ్మన్‌ కోయిల్ స్ట్రీట్, కోడంబాక్కమ్‌, చెన్నై-600 024 B-07.00508 అక్టోబర్ 28, 2000 జూన్‌ 12, 2018
8 M/s శైలేశ్ ఫైనాన్స్ కంపెనీ ప్రై. లి. 38, రేస్ కోర్స్, కోయంబత్తూర్-641 018 తమిల్‌నాడు B-07.00569 ఫిబ్రవరి 12, 2001 జూన్‌ 12, 2018
9 M/s ఏ పి ఎమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. యు ఆర్ హౌస్, 2 వ అంతస్తు, 10576C, అవినాశి రోడ్, కోయంబత్తూర్-641 018 తమిల్‌నాడు 07.00059 మార్చ్ 04, 1998 జూన్‌ 12, 2018
10 M/s కని ఇన్వెస్ట్‌మెంట్స్ & క్రెడిట్ ప్రై.లి. 187/12, ఆర్కాట్ రోడ్, అల్వర్‌తిరు నగర్, చెన్నై-600 087 B-07.00720 ఏప్రిల్ 27, 2002 జూన్‌ 12, 2018
11 M/s జస్సి డిపాజిట్స్ ప్రై. లి. విలేజ్ ధినా, జలంధర్ కంటోన్‌మెంట్ పోస్ట్, జలంధర్-144 005, పంజాబ్ B-06.00334 ఏప్రిల్ 27, 2006 జూన్‌ 15, 2018
12 M/s జస్సి ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ ప్రై. లి. విలేజ్ ధినా, జలంధర్ కంటోన్‌మెంట్ పోస్ట్, జలంధర్-144 005, పంజాబ్ B-06.00378 ఫిబ్రవరి 25, 2010 జూన్‌ 15, 2018
13 M/s మధుకాన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. ప్లాట్ నం. 566/567, మధుకాన్‌ హౌస్, కలరాపుట్, సబరా సాహి, రసూల్‌గఢ్, భుబనేశ్వర్-751 010 B-04.00006 మార్చ్ 06, 1998 జూన్‌ 18, 2018
14 M/s జగత్‌జిత్ సుగర్ మిల్స్ కంపెనీ లి. సుగర్ మిల్స్ కాంప్లెక్స్, జి టి రోడ్, ఫగ్వాడా, పంజాబ్ 06.00090 ఏప్రిల్ 24, 1998 జూన్‌ 19, 2018
15 M/s ఎస్ ఆర్ యు షేర్ బ్రోకర్స్ లి. (ప్రస్తుతం, నోవా పబ్లికేషన్స్ ఇండియా అని పిలువ బడుతోంది) 41, చందన్‌ నగర్, జలంధర్, పంజాబ్ B-06.00505 జూన్‌ 28, 2001 జూన్‌ 19, 2018
16 M/s కింగ్స్‌వే ఫైనాన్స్ ప్రై.లి. కింగ్స్‌వే హౌస్, న్యూ మార్కెట్, జమ్ము-180 001 B-1100038 నవంబర్ 20, 2000 జూన్‌ 19, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/181

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….