Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (168.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 19/07/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 29 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 19, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 29 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు సి ఐ ఎన్‌ సం. రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. ది కమర్షియల్ క్రెడిట్ కార్పొరేషన్‌ (1943) ప్రై.లి. U50100MH1943PTC003957 మోటర్ హౌస్, 68, ఎన్‌ ఎస్ పట్కర్ మార్గ్, ముంబై-400007 B.13.01100 16-నవంబర్-1998 జూన్‌ 15, 2018
2. సంకల ఫిన్‌వెస్ట్ లి. U65990MH1994PLC081743 206, రతన్‌ దీప్, 78 జె ఎస్ ఎస్ రోడ్, ఒపెరా హౌస్, ముంబై-400004, 13.00650 07-ఏప్రిల్-1998 జూన్‌ 15, 2018
3. సిల్వర్ స్టార్ కమర్షియల్ కం. లి. U51900MH1985PTC035381 307, ఆశీర్వాద్ బిల్డింగ్, అహమ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మస్జిద్ (ఈస్ట్), ముంబై-400009 13.00121 26-ఫిబ్రవరి -1998 జూన్‌ 15, 2018
4. వింధ్యాచల్ మర్కంటైల్స్ లి. U51900MH1985PTC035388 307, ఆశీర్వాద్ బిల్డింగ్, అహమ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మస్జిద్ (ఈస్ట్), ముంబై-400009 13.00140 26-ఫిబ్రవరి-1998 జూన్‌ 15, 2018
5. సంఘ్వి ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ లీజింగ్ ప్రై.లి. U65910 PN1994PLC083604 219 బి, గుజారి, కొలహాపూర్,-416002 13.01131 08-డిసెంబర్-1998 జూన్‌ 15, 2018
6. రిఖవ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై లి. U67190MH1995PTC093723 బి 402 భవాని కాంప్లెక్స్, బి ఎస్ రోడ్, దాదర్, (వెస్ట్), ముంబై-400028 13.00345 11-మార్చ్-1998 జూన్‌ 15, 2018
7. లీలా కాపిటల్ & ఫైనాన్స్ లి. U65921MH1995PLC085881 ది లీలా కెంపిన్‌స్కి సహార్ అంధేరి (ఈస్ట్), ముంబై-400059 13.00675 20-ఏప్రిల్-1998 జూన్‌ 15, 2018
8. డ్యూరాకాన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. U65944MH1991PTC061277 షాప్ నం. 11/12 బద్రికేశ్వర్ బిల్దింగ్, గ్రౌండ్ ఫ్లోర్ 82, మరైన్‌డ్రైవ్, ముంబై-400002 13.00573 31-మార్చ్-1998 జూన్‌ 15, 2018
9. యష్‌రాజ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ లీజింగ్ కం. ప్రై.లి. U65910MH1986PTC041158 షాప్ నం. 70, గోల్డ్ ఫిల్డ్ ప్లాజా, కాలా కిలా, ధరావి, ముంబై-400017 13.01101 17- నవంబర్-1998 జూన్‌ 15, 2018
10. కీర్తిమోయా కాపిటల్ లి. U28920MH1983PLC029320 రూమ్‌ నం 31, మేకర్ చాంబర్ III, నారిమన్‌ పాయింట్, ముంబై-400021 13.00043 20-ఫిబ్రవరి-1998 జూన్‌ 15, 2018
11. సేథ్ లీజింగ్ ప్రై.లి. U65990MH1991PTC060896 502, మేకర్ చాంబర్-V, 221, నారిమన్‌ పాయింట్, ముంబై-400021 13.00560 31-మార్చ్-1998 జూన్‌ 15, 2018
12. గోదావరి కార్పొరేషన్‌ ప్రై.లి. U51900MH1946PTC022398 ఇండస్ట్రీ హౌస్, 159, చర్చ్ గేట్ రిక్లమేషన్‌, ముంబై-400020 13.00509 24-మార్చ్-1998 జూన్‌ 15, 2018
13. సిరియస్ కాపిటల్ సర్విసెస్ లి. U67190MH1994PLC078432 1, దేవ్‌రాజ్ నివాస్, 7 వ రోడ్, టి పి ఎIస్ III, సాంటాక్రజ్ (ఈస్ట్), ముంబై-400055 13.00019 18-ఫిబ్రవరి-1998 జూన్‌ 28, 2018
14. రాపిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి . L65990MH1978PLC020387 107, టర్ఫ్ ఎస్టేట్, డా. ఇ మోజెస్ రోడ్, మహాలక్ష్మి, ముంబై-400011 13.00783 25-మే-1998 జూన్‌ 28, 2018
15. క్రెడిబిలిటీ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. U65990MH1994PTC079979 8 ఎ, దర్భంగా మాన్షన్‌, 12, కార్‌మైకెల్ రోడ్, ముంబై-400026 13.01188 17-ఫిబ్రవరి-1999 జూన్‌ 28, 2018
16. పృథ్వి కాపిటల్ మార్కెట్స్ లి. U67190MH1995PLC086674 204, రిజ్వి చాంబర్స్, నం. 2, హిల్ రోడ్, బాంద్రా (వెస్ట్), ముంబై-400050 13.00060 24-ఫిబ్రవరి-1998 జూన్‌ 28, 2018
17. దుబాశ్ హోల్డింగ్స్ ప్రై.లి. U67120MH1985PTC037813 అదోర్ హౌస్, 6 వ అంతస్తు, 6 దుబాశ్ మార్గ్, ముంబై-400001 13.00242 04-మార్చ్-1998 జూన్‌ 28, 2018
18. ఆర్ పియారే లాల్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. U65990MH1994PTC081134 ప్రెమిసెస్ నం21 & 22, 2 వ అంతస్తు, 230 సఖర్ భవన్‌, నారిమన్‌ పాయింట్, ముంబై-400013 13.00459 24-మార్చ్-1998 జూన్‌ 28, 2018
19. యషీలా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కం.ప్రై.లి. U65993MH1997PTC285230 ఫ్లాట్ నం. 1, వింగ్ సి, గ్రౌండ్ ఫ్లోర్, సాయి దర్శన్‌ కాంప్లెక్స్, టి ఎం సి వార్ద్ ఆఫీస్ దగ్గర, థానే-400608 13.01066 16-అక్టోబర్ -1998 జూన్‌ 28, 2018
20. నీల్‌కంఠ్ ఇంజనీరింగ్ లి. L27300MH1983PLC029360 407, కల్బాదేవి రోడ్, దౌలత్ భవన్‌, 3 వ అంతస్తు, ముంబై-400002 13.00554 31-మార్చ్-1998 జూన్‌ 28, 2018
21. మాస్తి లీజింగ్ & ఫైనాన్సింగ్ కం.ప్రై.లి. U65910MH1990PTC057007 నం. 101, ఉద్యోగ్ క్షేత్ర లింక్ రోడ్, ఎల్ బి ఎస్ మార్గ్, ములుండ్ (వెస్ట్), ముంబై-400080 13.00770 06-మే-1998 జూన్‌ 28, 2018
22. మేల్వాని ఫైనాన్స్ లి. U65910MH1994PLC083806 201, దుర్గా అపార్ట్‌మెంట్స్, 2 వ అంతస్తు, అజ్మల్ రోడ్, విలె పార్లె (ఈస్ట్), ముంబై-400057 13.00133 26-ఫిబ్రవరి -1998 జూన్‌ 28, 2018
23. ట్రోఫీ ఇన్వెస్ట్‌ మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రై. లి. U65990MH1992PTC068082 రాహేజాస్ కార్నర్, ఆఫ్ మైన్‌ అవెన్యూ, వి పి రోడ్, సాంటాక్రజ్ (వెస్ట్), ముంబై-400054 13.00046 20-ఫిబ్రవరి-1998 జూన్‌ 28, 2018
24. జోతిర్‌లింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లి. U65929MH1995PLC093716 శిఖర్ అపార్ట్‌మెంట్స్, బ్లాక్ నం. 4327 బి ఇ వార్డ్ కొలహాపూర్-416001 13.01222 01-ఏప్రిల్-1998 జూన్‌ 28, 2018
25. శృంఖలా సెక్యూరిటీస్ లి. U67120MH1995PLC085919 903, ఆర్కేడియా, 195-ఎన్‌ సి పి ఎ రోడ్, నారిమన్‌ పాయింట్, ముంబై-400021 13.00791 25-మే-1998 జూన్‌ 28, 2018
26. గోల్డెన్‌ స్టార్ కాపిటల్ టెక్ లి. U51900MH1980PLC022518 భర్తియా చంబర్‌సోల్డ్ క్లాత్ మార్కెట్, తాజ్నా పేట్, అకోలా-444001 13.00262 06-మార్చ్-1998 జూన్‌ 28, 2018
27. మల్టిప్లయర్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. U67120MH1986PTC038938 65, వ్హైట్ హాల్, 6 వ అంతస్తు, 143, ఆగస్ట్ క్రాంతి మార్గ్, కెంప్స్ కార్నర్, చంబల్ల హిల్, ముంబై-400036 13.01173 12-ఫిబ్రవరి-1999 జూన్‌ 28, 2018
28. ఇండోగల్ఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. U65993PN1995PTC110296 103, వింటర్బెరీ పర్పుల్, లేన్‌ నం.8 ఆఫ్ లేన్‌ నం.5, నార్త్ మైన్‌ రోడ్, కోరేగాం పార్క్, పుణే-411001 13.00183 02-మార్చ్-1998 జూన్‌ 28, 2018
29. ప్రవిక్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కం.ప్రై.లి. U65990MH1991PTC 063046 2-బి కాస్మోపాలిస్, 21 ఎల్ డి రూపారేల్ మార్గ్, మలబార్ హిల్, ముంబై-400006 13.00828 26-మే-1998 జూన్‌ 28, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/180

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….